Sai Baba…Sai Baba…Quiz- 15-06-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : P.Lavanya

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 292

1 / 9

రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. ఎవరు అక్కడనే యుండెను.నారదునివలె నటించి జరిగిన దంతయు అతనికి జెప్పెను.రామదాసి వెంటనే కోపముతో మండిపడెను?

2 / 9

ఎవరు  యిట్లు జవాబు నిచ్చెను “నీవు కాకిని చూడలేదా. అది తిరిగి రాదు. అబ్దులే యా కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు”.   ఊదీ పూయుటవలన, దానిని తినుట వలనను, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను.?

3 / 9

ఎవరు యిట్లనెను :- శ్యామా యిది గుండ్రముగా లోపల తిరుగుచున్నది.అది యేమనుచున్నదో విను!?

4 / 9

ఎవరు ప్రతిసంవత్సరము పంట కోయగనే దాని నంతయు దెచ్చి బాబా కర్పితము చేయుచుండెను.అతడు బాబా యిచ్చినదానితో తన కుటుంబమును పోషించుకొనువాడు.ఈ ప్రకారముగా నతడు చాలసంవత్సరములు చేసెను.అతని తరువాత అతని కుమారుడు దాని నవలంబించెను?

5 / 9

బాబాఊదీని ఆశీర్వదమును పొంది,శ్యామా వణి పట్టణమునకు బయలుదేరెను.ఎవరి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను?

6 / 9

ప్రత్తి జట్టీవ్యాపారము కూడ కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను.బాబా తనను రెండుసారులు గొప్ప నష్టముండి తప్పించెనని ఎవరికి బాబా యందుగల నమ్మకము హెచ్చెను.?

7 / 9

నందు మరియు బాలా యింటివద్ద లేరని బాబాకి తేలిసియే యుండును.ఇది యంతయు దేని కొరకు  వచ్చినవాని కొరకై జరిపించి యుందురు?

8 / 9

ఎవరు ఆ సఖారామ్ ఔరంగాబాద్ కర్ భార్య వైపు తిరిగి "అమ్మా! నీవు నా మాటలకు సాక్షివి.నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో, ఈ దేవుని తలపై నొక టెంకాయను గొట్టి ఈ మసీదునుంచి తరమివేసెదను" అనెను?

9 / 9

 యేమియు భయపడక గిన్నెతో పాలు దెచ్చి ఎవరు సర్పము ముందు బెట్టి యిట్లనెను."బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు.ఎందులకీ యలజడి.మమ్ము భయపెట్ట దలచితివా. ఈ గిన్నెడు పాలను దీసికొని నెమ్మదిగా త్రాగుము"?

Your score is

0%


“నా చేతులు, పొత్తికడుపు, నడుము చాల రోజులనుండి నొప్పి పెట్టుచున్నవి. నే ననేకౌషధములు పుచ్చుకొంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు జెందితిని. కాని నొప్పులన్ని నిచట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని”   (శ్రీ సాయిసచ్చరిత్రము 48వ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles