Sai Baba…Sai Baba…Quiz- 22-06-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Hari

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 293

1 / 9

ఎవరు శరీరముపై మామూలు కఫనీ వేసికొని చంకలో సటకా పెట్టుకొని,చిలుమును పొగాకును తీసికొని పైన ఉత్తరీయము వేసుకొని, బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి.పిమ్మట తాత్యా జలతారు సెల్లాను బాబా ఒడలిపై వేసెడివారు?

2 / 9

ఎవరి  దహనసంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్ళు కారెను. సాధారణ మానవునివలె బాబా చింతావిచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి, దగ్గరిబంధువువలె నేడ్చి బాబా మసీదుకు తిరిగివచ్చెను.?

3 / 9

ఎవరు నానాసాహెబుతో ఇలా అన్నారు "నానా! యెవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను."?

4 / 9

బాబా యెవరో దేవి నడిగి తెలిసికొనుటకు ఎవరు  యుత్సహించెను.కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను?

5 / 9

శ్యామాకు కాకా సాహెబుదీక్షిత్ తో పరిచయము కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబు దీక్షితుతో కోపర్ గాం కు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొకవింత జరిగెను. బాబాయొక్క పెద్దపటము మీది తెరను ఎవరు  తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను?

6 / 9

ఈ మాటలు విని, ఠక్కరు తన నిశ్చయమును మరచి ఎన్ని రూపాయలు బాబా చేతిలో పెట్టెను. శిరిడీకి వచ్చుట మేలయిన దనుకొనెను. ఏలన, అతని సంశయము లన్నియును తొలగెను. ఆతడెంతయో నేర్చుకొనెను.?

7 / 9

ఎవరు యిట్లనెను: “దేవా! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొనివచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు” అనెను.?

8 / 9

బాబా  ఆ గొల్లస్త్రీకి  చెప్పుచున్నట్లే నటించి ఎవరి  వైపు జూపించి యిట్లనెను. “వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా, ఇతడు మసీదునకు వచ్చి యేడ్చుచున్నాడేల, అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల దెచ్చెదను.” ?

9 / 9

రెండవ కలరా నిబంధనమును బాబా యెట్లు ధిక్కరించెనో చూతము. నిబంధనలమలులో నున్నప్పుడెవరో యొక దేనిని  మసీదుకు తెచ్చిరి. అది దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను.?

Your score is

0%


బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులను సమర్పించవలెను. అవి యేవన :- 1. పంచ ప్రాణములు; 2. పంచేంద్రియములు; 3. మనస్సు; 4. బుధ్ధి; 5. అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా యాత్మసాక్షాత్కారమునకు బోవు దారి చాల కఠినమయినది. అది కత్తివాదరవలె మిక్కిలి పదునైనది.”  (శ్రీ సాయిసచ్చరిత్రము 16,17 అధ్యాయములు)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles