Sai Baba…Sai Baba…Quiz- 07-09-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Murali

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-302

1 / 9

ఎవరు కడుపునొప్పితో 14 సంవత్సరములు బాధపడెను?

2 / 9

వీరిలో బాపూగీర్ బువా ఎవరు?

3 / 9

ఎవరు గాభరాపడి యిట్లనెను. "గుఱ్ఱములతోను, పల్లకీతోను, జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట జూచి యుండలేదు. అట్టి సాధువులను చూచుటకంటె తిరిగిపోవుటయే మేలు". ?

4 / 9

బాబా ఒకనాడు మిట్టమధ్యాహ్నము , ఎవరి  యింటి సమీపమునకు వచ్చి "నిచ్చెన తీసికొని రమ్ము" అనెను?

5 / 9

బాబా ఎవరితో "ఏమోయ్  పెండ్లికొడుకా! ఇంత చక్కగ  ముస్తాబై యెక్కడకు పోవుచున్నావు" అనెను?

6 / 9

మూలేశాస్త్రి గురువు ఎవరు?

7 / 9

వణిలో సప్తశృంగి  దేవతకు పూజారి ఎవరు?

8 / 9

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను. ఎవరు గోవానుంచి శ్యామా పేరున ఆపండ్లను బాబాకు పంపెను.?

9 / 9

వీరిలో మావిశీబాయి ఎవరు?

Your score is

0%


వేయేల! హృదయపూర్వకముగ నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు.” (శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles