Sai Baba…Sai Baba…Quiz- 26-10-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Kishore

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-309

1 / 21

బాబా ఎవరితో యిట్లు చెప్పెను :"కథలను, అనుభవములను ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. "?

2 / 21

ఎవరు బాబాతో నిట్లనిరి. "ఈ అన్నాసాహెబు మీ జీవితచరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు.?

3 / 21

"మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో" నని ఎవరు అడుగగా, "అట్లయినచో కష్టమే లేద"ని ఎవరు జవాబిచ్చెను?

4 / 21

హేమాడ్ పంతు శిరిడీ చేరుసరికి ఎవరు శిరిడీలో అతనికొరకు కనిపెట్టుకొని యుండెను?

5 / 21

హేమాడ్ పంతు శిరిడీ ప్రయాణము మానుకొనుటకు కారణము?

6 / 21

"ఎక్కడకు " అని ఎవరో యడుగగా, "చాలా పైకి" అని ఎవరు చెప్పెను?

7 / 21

దాదరు స్టేషనులో దిగవద్దనీ, బోరీబందరు స్టేషన్ లో దిగమని హేమాడ్ పంతుకు సలహా ఇచ్చినది ఎవరు?

8 / 21

శ్రీ సాయిసచ్చరిత్రము గ్రంథరచనకు బాబా యొక్క అనుమతి పొందుటకు తన తరపున బాబాను ప్రార్థించమని హేమాడ్ పంత్ ఎవరికి చెప్పారు?

9 / 21

"వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమడ్ పంతు ఏమనుచున్నాడు?" అని బాబా ఎవరిని అడిగెను?

10 / 21

"మార్గమేది" యని ఎవరు అడిగెను?

11 / 21

ఏ ఇద్దరు వ్యక్తులు హేమాడ్ పంతు ని శిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి?

12 / 21

మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును. లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడచ్చటనే యున్న ఎవరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను?

13 / 21

బాబా వాడాచివరన ఉన్నారనియూ , మొట్టమొదట ధూళిదర్శనము చేసుకొనమని సలహా హేమాడ్ పంతుకు ఎవరు యిచ్చెను?

14 / 21

వీనిలో దాసగణు వ్రాసినది?

15 / 21

శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపినది ఎవరు?

16 / 21

హేమాడ్ పంతు శిరిడీ చేరిన మొదటిరోజునే వాగ్వివాదము ఎక్కడ జరిగెను?

17 / 21

శిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు హేమాడపంతుపై ఎవరు కోపించెను?

18 / 21

హేమడ్ పంతు బాబాను కలసిన రెండవ దినము ఎవరు బాబా వద్దకు వచ్చి "శిరిడీ నుండి వెళ్ళ వచ్చునా" యని యడిగెను?

19 / 21

"అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. శిరిడీనుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమాధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళు కల"వని ఎవరు బదులిడెను?

20 / 21

శిరిడీ చేరిన మొదటిరోజునే హేమాడ్ పంతుకు ఎవరితో వాగ్వివాదము జరిగెను?

21 / 21

హేమాడ్ పంతు శిరిడీ చేరిన మొదటిరోజునే వాగ్వివాదము దేని గురించి జరిగెను?

Your score is

0%


“నేనుసహాయము చేసెదను.వాడు నిమిత్తమాత్రుడే. నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను.ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను.”

(శ్రీ సాయిసచ్చరిత్రము రెండవ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles