Sai Baba…Sai Baba…Quiz- 07-12-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Keerthipriya

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-315

1 / 9

ఎవరు  బాబాను తన శిష్యుడని చెప్పువారు?

2 / 9

ఏవలా గ్రామములో నున్న మఠములో  యోగిపుంగవుడు ఎవరు ఉండెను. అతడు అక్కల్ కోటకర్ మహరాజ్ గారి శిష్యుడు. ?

3 / 9

ఒకనాడు ఎవరికి కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే సమయములో ‘దేహమును దమించి, దేవుని సహవాసము చేయమ’ని  యొక యశరీరవాణి అతనికి వినిపించెను?

4 / 9

బాబా యనుగ్రహముచే ఎవరికి పుత్ర సంతానము కలిగెను.?

5 / 9

గురుశిష్యులిద్దరూ ఎక్కడకు పోయి యచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి.?

6 / 9

ఎవరు కపటగురువును పరీక్షించి యతని బండారము బయటపెట్టెను?

7 / 9

బాబా ఎక్కడకు పోయినప్పుడొకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదును చేసి, వానిని నాటి, నీళ్ళు పోయుచుండిరి?

8 / 9

మసీదులో ఎన్ని గదుల స్థలము మాత్రముండెను?

9 / 9

కంచెయు, పై కప్పును కోపర్ గాం స్టేషనునుండి శిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు ఎవరు ఇచ్చెను?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles