Sai Baba…Sai Baba…Quiz- 25-01-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-322

1 / 9

ఎవరు ఎవరిని పిలిచి యిట్లు అడిగెను. " ఉరుసు యుత్సవమును శ్రీరామనవమినాడు చేయుమనుటలో భగవదుద్దేశమేదియో యుండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాల ముఖ్యమైన పర్వదినము. కనుక యీ దినమందు రామజన్మోత్సవము యేల జరుపకూడ"దని యడిగెను?

2 / 9

శిరిడీలో మొదటిసారి జరిగిన శ్రీరామనవమి యుత్సవములో సంకీర్తన ఎవరు చేశారు?

3 / 9

శిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబాభక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరు వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నియు ఎవరు చూచుకొనెడివారు మరియు ఇంటిలోపల చేయవలసినవన్నియు ఏ భక్తురాలు చూచుచుండెను?

4 / 9

గొప్ప వ్యయ ప్రయాసలతో ఏ సంపత్సరములో సభామండపము పూర్తిచేసిరి?

5 / 9

బాబా తాము నివసించిన యా మసీదును  ఏమని పిలిచెడివారు?

6 / 9

ఎవరు మండుచున్న ధునితో సహా,మసీదులోని వస్తువులనన్నింటినీ తీసి బయటపెట్టి,మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండెను. ఆమె యిదంతయి బాబా ఎక్కడ పరుండునప్పుడు చేసెడిది?

7 / 9

చందన ఉత్సవమును ఎవరు ప్రారంభించెను?

8 / 9

ఒకేదినమందు పగలు హిందువులచే యే యుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే ఏ ఉత్సవము యే అఱమరికలు లేక జరుగుచున్నవి?

9 / 9

బాబా, “వాడలో నేమి జరుగుచున్నద”ని ఎవరిని ప్రశ్నించెను?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles