Sai Baba…Sai Baba…Quiz- 22-02-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-325

1 / 9

ఎవరు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమునున్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్కచేయక క్రోసులకొద్ది  దూరము నడచి బాబాను వెదకి  పట్టుకొని భోజనము పెట్టుచుండెను?

2 / 9

ఎన్ని సంవత్సరములు ఎవరు తన తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను?

3 / 9

ఎవరు బాబాను తన యింటికి తీసికొనిపోయి తగిన యాసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివారు?

4 / 9

తాత్యాకోతే పాటీలు తండ్రి పేరు ఏమిటి?

5 / 9

తాత్యాకోతే పాటీలు తల్లిపేరు ఏమిటి?

6 / 9

శ్రీ సాయిబాబా ఏ యిరువురితో కలసి,మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి, మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనెడివారు?

7 / 9

ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడెద్దులబండి మీదను బాబా తన సన్నిహితభక్తులతో కలసి ఎక్కడికి పోవువారు?

8 / 9

బాబా ఒక్కొక్కసారి ఎవరిని అక్కునజేర్చుకొని, అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు?

9 / 9

చంద్రభాను శేట్ చనిపోయిన పిమ్మట అతని యన్న కొడుకగు ఎవరిని  గూడ  బాబాగారు మిక్కిలి ప్రేమతో జూచుచు అహర్నిశలు అతని యోగక్షేమమరయుచుండిరి?

Your score is

0%


“ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును”.

( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles