Sai Baba…Sai Baba…Quiz- 21-03-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-329

1 / 15

నిఫాడ్ పోవ శలవు కోరగా బాబా ఎవరికి అనుజ్ఞ ఇవ్వలేదు?

2 / 15

మడితో వున్న తాను మసీదులో అడుగిడిన మైలపడిపోవుదునని భావించి,మసీదు బయటే దూరముగ నిలువబడి, బాబాపై పువ్వులను విసరినది ఎవరు ?

3 / 15

బాబా స్థానములో, గతించిన ఎవరి గురువైన  ఘోలప్  స్వామి కూర్చొనియుండెను?

4 / 15

వారము రోజులుండి శిరిడీలో  గోకులాష్టమి యుత్సవమును చూడవలెననుకొనిన ఎవరితో  బాబాను దర్శించినవెంటనే బాబా యిట్లనిరి. "ఎప్పుడు తిరిగి యింటికి పోయెదవు"?

5 / 15

మూలేశాస్త్రి సాముద్రికము తెలిసిన వారగుటచే పరీక్షించుటకై ఎవరిని చేయి చాచుడని యడిగెను. దానినసలు పట్టించుకొనక ఎవరు ఎన్ని అరటిపండ్లు అతని చేతిలో బెట్టిరి?

6 / 15

బాబా ఎవరితో యిట్లు చెప్పెను. "వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు! హాయిగా బేలాపూరులో నాలుగురోజులుండి రా! నీ బంధువులందరిని చూచి, నింపాదిగా శిరిడీకి రమ్ము!"?

7 / 15

మధ్యాహ్నఆరతికి తనతో వచ్చెదరా యని మూలేశాస్త్రిని ఎవరు యడిగెను?

8 / 15

బాబా ఎవరితో యిట్లనియెను. "రేపు పొమ్ము!" ?

9 / 15

మూలేశాస్త్రి ఎవరిని కలిసికొనుటకు శిరిడీకి వచ్చెను?

10 / 15

బొంబాయిలో తన ఆఫీసుకి పోగానే ఎవరి కొరకే అతని యజమాని కనిపెట్టుకొని యున్నట్లు తెలిసెను?

11 / 15

ఎవరు తనలో తానిట్లనుకొనెను: "నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును. కానీ నేనాయన ఆశ్రితుడను గానే! వారికి నేనెందులకు దక్షిణ నీయవలెను”?

12 / 15

బాబా ఎవరితో,  “ఎవరైన వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా, యేమి? ఇట్లు వచ్చితివి” అని ప్రశ్నించెను?

13 / 15

బాబా మామూలుగనే ఎక్కడకు బయలుదేరెను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా "గేరు (ఎఱ్ఱరంగు) తయారుగ నుంచుడు. ఈనాడు కాషాయవస్త్రమును ధరించెదను" అని యనెను?

14 / 15

'ఇది స్వప్నమా యేమి? వారు మహమ్మదీయుడగుట ఎట్లు? వారు గొప్ప యోగసంపన్నులైన   యవతారపురుషులు' అని ఎవరు నుడివెను?

15 / 15

బాబా ఎవరి వద్దనుంచి దక్షిణ తెమ్మనెను. ఎవరు స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను?

Your score is

0%


“ఎవరైన మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు”

(శ్రీ సాయి సచ్చరిత్రము 10 వ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles