Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
- Mir-18-Sai-Mandir-by-Lakshmi-Prasanna 1:47
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికీ అన్ని విధాలా నేను సహాయ పడతాను.
సుబ్బారావు గారు సాయి మందిరమును ఏర్పాటుచేయుట.
శ్రీ తిరుమల శెట్టి సుబ్బారావు గారు, తూర్పుగోదావరి జిల్లా. కాకినాడ రూరల్, కొవ్వాడ గ్రామవాసి. మండల పరిషత్ లో మేనేజర్గా చేసి రిటైర్ అయి ఇప్పుడు పూర్తిగా సాయి సేవలో జీవించుచున్నారు.
తాము సాయి మార్గంలోకి ఎలావచ్చింది చెప్పారు.
“1985 లో ” మా ఆఫీస్ లో ఒకరు షిర్డీ వెళుతుంటే నేను కూడా వారితో కలిసి షిర్డీ వెళ్ళాను.
అప్పటి నుంచి తరుచుగా షిర్డీ వెళ్లి బాబా ని దర్శిస్తూ ఉండేవాడిని.
1994 లో శ్రీ అమ్ముల సాంబశివరావు గారి ప్రోత్సహముతో శ్రీ సాయి బాబా మందిరమును కొవ్వాడ లో నిర్మించాను.
1998 లో శాశ్వత మందిర నిర్మాణము జరిగి శ్రీ సాయి బాబా పెద్ద విగ్రహము ప్రతిష్టించడము జరిగింది.
ప్రతి గురువారం పల్లకీ సేవ, అన్నదానము జరుగుచున్నవి.
పౌర్ణమి రోజున సామూహిక సాయిసత్యవ్రతములు నిర్వహించబడుచున్నవి.
పౌర్ణమి నుండి వారంరోజులు శైలజ గారు రాసిన ‘మాతృ సాయి ‘ గ్రంధము పారాయణము చేయబడుచున్నది.
వివిధ ఉత్సవములు జరుగుచున్నవి.
సాయి స్పూర్తితో మందిర కార్యక్రమములను సాయితత్వముతో నిర్వహించబడుచున్నట్లు చెప్పినారు.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికీ అన్ని విధాలా నేను సహాయ పడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333,
Latest Miracles:
- మండుతున్న చితి మంటల్లోనుంచి మా గురువు గారు (తిరుమల శెట్టి సుబ్బారావు) లేచి కూర్చొని – ”నువ్వు పారాయణ చేయించు, ఆపొద్దు” అని చెప్పినట్లు అనిపించింది.
- సాయి దాసు గారు బాబా ను ఆశ్రయించకముందున్న స్థితి.
- సద్గురు కృప.
- సద్గురుసాయి.
- అడగగానే సందేశమిచ్చిన గురువుగారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సుబ్బారావు గారు సాయి మందిరమును ఏర్పాటుచేయుట—Audio”
Maruthi
September 6, 2017 at 9:31 amSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba