Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నిజమైన సాధకునికి ప్రపంచం ఎప్పుడూ అడ్డంకి కాదు.–శ్రీ సాయిబాబా
ఊదీ బాబా ప్రేమతో నిండి ఉంటుంది.ఎందుకంటే ఆయన ప్రేమ మిగిలించిన శేషమది.ఊదీ ఒక గుర్తు,వాహకం.మనకు బాబా ప్రేమను గుర్తు చేసే జ్ఞాపిక కూడా!–శ్రీబాబూజీ
నిశ్చింతగా ఉండు.అవసరమైనదంతా నేను చేస్తాను.–శ్రీ సాయిబాబా
మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి.తద్వారా అది మరింతగా పెరుగుతుంది–శ్రీబాబూజీ
ఏదైనా తినే ముందు నన్ను స్మరిస్తున్నావా?నేనెప్పుడూ నీతో లేనా?అయితే ఏదైనా నీవు తినేముందు నాకు అర్పిస్తున్నావా?–శ్రీ సాయిబాబా
మనమేమి చేసినా,జీవితంలో అదే అత్యంత ప్రాముఖ్యమైన విషయమన్నంతగా దానిని పూర్తి శ్రద్ధతో,పూర్ణ హృదయంతో చేయాలి.-శ్రీబాబూజీ
నేను కేవలం శిరిడీలోనే ఉన్నానని అనుకొనేవారు నన్ను తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లే–శ్రీ సాయిబాబా
మీరు నిజాయితీగా,హృదయపూర్వకంగా,చిత్తశుద్ధితో బాబా సన్నిధిని కోరుకుంటే-ఆయనను పిలవండి!దానికి అదొక్కటే మార్గం.పిలవండి,పిలవండి,పిలవండి!అప్పుడు ఆ సన్నిధి మీకు లభిస్తుంది–శ్రీబాబూజీ
ఋణానుబంధాన్ని గుర్తుంచుకో!నీ వద్దకు ఎవరు వచ్చినా,ఋణానుబంధం వల్లనే వస్తారు.–శ్రీ సాయిబాబా
Latest Miracles:
- సాయిబాబా
- ఆ వ్యాసము చదువుటతో శ్రీ సాయిబాబా యందు వీరు ఆకర్షితులైరి…Audio
- సాయిబాబా నా తోడు ఉన్నాను అని చెప్పారు.
- శ్రీ సాయిబాబా సశరీరముతో తీర్థమును యిచ్చుట–Audio
- శ్రీ సాయిబాబా యమకింకరుల నుండి కేశవయ్యను రక్షించుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “సాయిబాబా…సాయిబాబా”
Madhavi
January 14, 2018 at 7:29 amBaba cheppina sukthulu too gud.maruthi.
Maruthi Sainathuni
January 15, 2018 at 8:07 pmSaiBaba…SaiBaba
vani
January 18, 2018 at 5:53 amBaba please give one nice job to my daughter. I am the broom stick of the masijid. Heartfully I am asking baba please consider me. Divotiee.