Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ మహారాజ్ కీ జై
సాయి బంధువులకు నా నమస్కారాలు.
నా పేరు లక్ష్మీ ప్రసన్న. సాయిబాబాతో నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకూ నాకు చాలా సంతోషంగా ఉంది.
నేను మా సొంత ఊరి నుండి బెంగళూరుకి వెళ్తున్నాను. మా ఇంట్లో problems తలుచుకుని చాలా బాధగా అనిపించి ఏడుస్తూ బాబా నిన్ను ఎప్పుడు తలచుకుంటాను నువ్వు నాతో లేవా అని అనుకున్నాను.
నాతో పాటు journey చేసిన co-passenger బాధ పడకండి అని, సాయిబాబా ప్రశ్నల బుక్ ని ఇచ్చింది.
అప్పుడు మనసులో అనుకున్నాను. నా బాధకి బుక్ రూపంలో వచ్చి నేను ఉన్నాను అని చెప్పారు సాయిబాబా.
నాకు బుక్ ఇచ్చిన ఆమెకి సాయిబాబా ఫోటో అమ్మకానికి వస్తే కొని ఇచ్చి థాంక్స్ చెప్పాను.
బాబా ఎప్పుడు ఆ రూపంలో వస్తారో తెలియదు. ఒకసారి నమ్మితే ఎప్పుడు మన చెంత ఉంటూ మన చింతని దూరం చేస్తారు.
జై సాయి రామ్.
Latest Miracles:
- సాయిబాబా నా జీవితపు తోడు నీడ-సాయి భక్తురాలు సన్యోగిత:
- బాబా సచ్చరిత్ర పారాయణం లీల
- నీవే నా తోడు నీడ …..సాయి@366 జనవరి 16….Audio
- సాయిబాబా వారి భక్తుల కోసం పరిగెత్తుకు వచ్చారు
- భక్తురాలు అయిష్టముగా వెళ్లిన తీర్థయాత్రలో, బాబా వారు కలలో కనిపించి “నేను నీ కూడానే ఉన్నాను” అని అభయం ఇచ్చుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “సాయిబాబా నా తోడు ఉన్నాను అని చెప్పారు.”
LAKSHMI PRASANNA YADLAPALLI
June 1, 2020 at 12:29 amOm sai Sri Sai Jaya Jaya sai
Sai bhandulaki namaskaralu.nenu na anubhavani cheppina roju nundi chustunnanu appudu chadutano ani.ee roju nenu raasi na sai anubhavani first raavali anukunnanu vachhindi.chala santhosham.om Sri Sai nadha Maha Raj ki Jai.