Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నేను అందరినీ సమానంగా చూస్తాను.–సాయిబాబా
సహాయం కోసం నిజాయితీగా,నిష్కపటంగా,హృదయపూర్వకంగా అడగండి.అడిగిన తరువాత సద్గురువును ఆయన పద్ధతిలో సహాయం చెయ్యనివ్వండి.-శ్రీబాబూజీ
నన్నాశ్రయించి,సదా నన్ను స్మరించుకునే వారిని రక్షించేందుకు నా సమస్తాన్ని ఇచ్చెదను.–శ్రీ సాయిబాబా
మనమంతా సాయి భక్తులం-ఆ గుర్తింపులోని ఆనందాన్ని ఆస్వాదిద్దాం!–శ్రీబాబూజీ
నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు?-శ్రీ సాయిబాబా
నీవెంత సంతోషాన్ని నిశ్చింతను పొందుతున్నావన్నదే,నీ గమ్యంవైపు ఎంత ప్రయాణించావన్న దానికి గుర్తు.–శ్రీ బాబూజీ
నాపై నీ దృష్టి నిలుపు;నా దృష్టి ఎప్పుడూ నీ మీదనే ఉన్నదని గ్రహిస్తావు-శ్రీ సాయిబాబా
మన చేయి పట్టుకొని శుభ్రమార్గంలో నడిపించడమే బాబా పథం.-శ్రీబాబూజీ
నీవు చూసేదంతా కలిసే నేను.-శ్రీ సాయిబాబా
Latest Miracles:
- సాయిబాబా…సాయిబాబా
- సాయిబాబా నా తోడు ఉన్నాను అని చెప్పారు.
- మనం సాయిబాబా గురించి యెందుకు రాయాలి–Audio
- ఆ వ్యాసము చదువుటతో శ్రీ సాయిబాబా యందు వీరు ఆకర్షితులైరి…Audio
- శ్రీ సాయిబాబా యమకింకరుల నుండి కేశవయ్యను రక్షించుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “సాయిబాబా”
Madhavi
January 13, 2018 at 4:04 pmVery nice saying by sai baba..Maruthi.gud job.
Maruthi Sainathuni
January 15, 2018 at 8:05 pmThank you mam.Sai Baba…Sai Baba