Author: Sai Baba


చూపు క్షీణించిన కండ్లకు దృష్టిని ప్రసాదించిన సాయి బాబా జీవించి ఉండగా ఆయనను చూసిన భక్తులలో శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్పాండే కూడా ఒకరు. అతడు ఒక గొప్ప భక్తుడు. ఎందుచేతనో ఆయన తాతగారి (తల్లివయిపు తండ్రి) కంటిచూపు మందగించింది. అత్యుత్తమమయిన వైద్యం చేయించినా గాని, కంటి చూపు మెరుగుపడటానికి బదులు ఆయన పరిస్థితి యింకా దిగజారిపోయి Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. 1913 సం. లో దుర్గాబాయి కర్మాకర్ అనే ఆమె చేతిలో 8 నెలల బిడ్డతో ద్వారకామాయికి వచ్చింది. తన బిడ్డను మశిద్ మాయి నేలపై ఉంచి సాయి బాబా కు నమస్కరించినది. సాయి దర్శనంతో ఆమెకు తన్మయత్వంతో కన్నీరు కారాయి. ఆమె చాల పేదరాలు. తనవద్ద  శిరిడీలో ఉండటానికి ఆమె వద్ద ధనం లేవు.సర్వాంతర్యామి Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. బాబా శిరిడీలో ఉన్న కాలంలో మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు కదా ! సర్ జాన్ కర్టిస్ అనే ఆయన ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్ గా పనిచేస్తూ ఉండేవాడు . ఆయనకు పిల్లలు లేరు . కనుక బాబాను దర్శించి తమకు సంతానం ప్రసాదించమని కోరడానికి కర్టిస్ దంపతులు శిరిడీ బయలుదేరారు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర రచించిన హేమాద్పంత్ కు అల్లుడైన జనార్ధన్ గల్వంకర్ బొంబాయిలోని సెక్రటేరియట్ లో హామ్ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. హేమాడ్ పంతు అతనికి బాబా గురించి తెలిపి అతనిని నాలుగుసార్లు బాబా దర్శనానికి తీసుకెళ్ళాడు . అయినా అతనికి బాబాపై భక్తి శ్రద్ధలు కలుగలేదు . ఒకసారి జనార్ధన్ Read more…


ఈ రోజు “ది గ్లోరీ ఆఫ్ షిరిడీసాయి” 14.04.2016 సంచికలో ప్రచురించిన మరొక సాయి వైభవం గమనిద్దాము. హరిశ్చంద్ర పితలే కుమారుడికి మూర్చవ్యాధి ఏవిధంగా నివారణయిందో దాని గురించి శ్రీ సాయి సత్ చరిత్ర 26వ. అధ్యాయంలో వివరింపబడింది. బాబా హరిశ్చంద్రతో “బాపూ! ఇంతకు ముందు నీకు రెండు రూపాయలిచ్చాను. ఈ మూడు రూపాయలు కూడా Read more…


మహరాజ్ సాయిబాబా కి నానా సాహిబ్ నిమోన్ కర్  కీ నడుమ ఊహకందని ఋణానుబంధం వుందనిపిస్తుంది. నానా సాహిబ్ ఒక్క క్షణం అయినా సరే బాబాను వదలి వుండాలన్న ఊహని కూడా భరించగలిగేవాడుకాదు. అందువలన షిరిడీనే తన నివాసంగా భావించుకుంటూ ద్వారకామాయి లో వుంటూ రాత్రి బాబా నిద్రకుపక్రమించిన తర్వాత తన ఇంటికి వేళ్ళేవాడు. గ్రామస్ఠులు Read more…


బాబా గారి విగ్రహము తయారి వెనుక కథ లీల ఈ రోజు మనము తెలుసుకుందాము. ఈ విషయాన్ని శ్రీయిమ్మిడి ప్రభాకర రావు గారు రచించిన “షిరిడీలో సిరులు” అనే పుస్తకము నుండి గ్రహింపబడినది. ఒకసారి ఇటలి నుంచి ఒక చక్కటి పాలరాయి బొంబాయి ఓడరేవుకొచ్చింది. అది యెలా వహ్చిందోయెందుకొచ్చిందో యెవరికీ తెలీదు. దానిని తీసుకువెళ్ళడానికి యెవరూ Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles