హరిభావ్ కర్ణిక్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

ఠాణా జిల్లా దహను గ్రామమునుండి హరిభావ్ కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురుపౌర్ణమినాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంచనములతో పూజించెను; వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామాద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను, అప్పుడే యింకొక రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలెనని తోచగా మసీదు మరల ఎక్కుచుండగా, బాబా సెలవుపొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని యింటికి బయలు దేరెను. మార్గమధ్యమున నాసిక్ లో కాలా రాముని మందిరము ప్రవేశించి, దర్శనము చేసికొని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడచిలోపలనుండి బయటకు వచ్చి, హరి భాఉ ముంజేతిని బట్టుకొని “నా రూపాయి నాకిమ్ము” అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి, సాయిబాబా యివ్వధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజుద్వారా గ్రహించెననుకొనెను.

యోగీశ్వరులంద రొకటే యనియు, ఏకాత్మతాభావముతో కార్యము లొనర్తురనియు నీకథ తెలుపుచున్నది.

 

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles