సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

 

శ్రీ కుర్తాళం పీఠాధిపతి

ఇలా పెద్దలనందరిని ఎందుకు తెలుపుతున్నానంటే సాయి మార్గము సువిశాలమైనదని, పెద్దలందరూ దీనికి సుముఖులని మీకు తెలియచెప్పుటకే.

పొన్నూరులో సాయినగర్ లోని సాయిమందిరమునకు 1993 లో పూలమ్మగారు శంఖుస్తాపన చేయగా తరువాత కాలములో ఆ మందిరము ముందు నిర్మించిన “సాయిసదన్” కు కుర్తాళం పీఠధిపతిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే(పూర్వాశ్రమములో ప్రసాదరాయకులపతి) వచ్చి శంఖుస్థాపన చేసినారు. చక్కటి ప్రవచనము సాయినాధుని గురించి యిచ్చిరి.

ఇట్లే గుంటూరులో కుర్తాళం పీఠ పాలనలో నున్న ఓంకార క్షేత్రములో శ్రీ సాయిబాబా మందిర నిర్మాణము చేయించి వారి స్వహస్తములతో విగ్రహమును ప్రతిష్టించిరి. ఇవ్వని నాకు తెలిసినవి బహు కొద్ది మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

ఇలా పెద్దలు సాయిమార్గములో పాల్గొన్న వారు ఇంకెందరో మహాత్ములు నాకు తెలిసినవారు, తెలియని వారు కూడా ఉన్నారు.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల ( జనవరి – 2016)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)

sarvadevanamaskaaram kesavam prathigachathi..swamyji ki ee vishayam telesi vuntundhi..sai..gud going..keep it up.

Sreenivas

Thank You Madam

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles