సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

శ్రీ పూర్ణానంద స్వామి –  శ్రీశైలం

శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, తాజుద్దీన్ బాబా, మెహర్ బాబా వంటి వారందరు శ్రీ సాయిబాబా యందు చూపిన ప్రేమ తెలిసినదే.

పూజ్యశ్రీ పూర్ణానందస్వామి తమ మార్గనిర్దేశమునకు బాబాను ఆశ్రయించుట ఈ గ్రంథములోని 104 లో చూడవచ్చు.

1990 తరువాత ఒకసారి రచయితనైనా నేను గుంటూరు వెళ్ళినప్పుడు రవిశంకర్ హోటల్ మేనేజర్ సాయి భక్తుడు అయిన శ్రీ వడ్లమన్నాట సాయి నన్ను ఆ హోటల్  ప్రొపైయిటర్ శంకర్ గారి ఇంటికి తీసుకొనివెళ్ళినాడు.

ఆ సమయమున పూర్ణానంద స్వామి వారు వారి ఇంటియందు విడిది చేసియున్నారు.

మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి మొదలగు పెద్దలతో స్వామి మాట్లాడుచుడిరి. ఎవరికీ దర్శనము లేదనిరి.

కానీ నన్ను తీసుకొని వచ్చిన సాయిగారు స్వామి వారికి తమ దర్శనమును నాకు యిమ్మని కోరిరి. తక్షణమే హాలులోకి వచ్చి తమ అనుగ్రం యున్నదని, నీవు ఎప్పుడైనా నా వద్దకు రావచ్చని చెప్పి తమ ఆశీస్సులనిచ్చి అనుగ్రహించిరి.

వారి కన్నులు తేజస్సుతో కన్పించినవి. కనుక బాబా భక్తుల యందు ఇట్టి పెద్దలకు ప్రేమ ఉంది.

శ్రీ పూర్ణ నంద స్వామి వారు బాబా ప్రేరణతోనే శ్రీశైలంలో స్థిరనివాసులైరి.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల ( జనవరి – 2016)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,   సాయి సురేష్ 8096343992

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles