Sai Baba…Sai Baba…Quiz-21-05-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : V. Chakradhar Rao

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-132

1 / 9

బాబా ఎవరికి బాలీసు నిచ్చి యిట్లనెను. "ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసికొమ్ము.అసలయిన విరుగుడేమనగా గతజన్మపాపము లనుభవించి, విమోచనము పొందవలెను.మన కష్టసుఖములకు మన కర్మయే కారణము.వచ్చిన దాని నోర్చుకొనుము.అల్లాయే ఆర్చి తీర్చువాడు.వాని నెల్లప్పుడు ధ్యానించుము.అతడే నీ క్షేమమును చూచును"?

2 / 9

గడ్డముమీసములున్న ఆ ………….  బట్టలు చూచి రామగీర్ బువా యతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారము తినకుండెను?

3 / 9

ఎవరు ఊదీ తీసికొని దానిని నీళ్ళలో కలిపి తండ్రి కిచ్చెను.5 నిమిషములులో ఊదీ గుణమిచ్చెను.రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను.వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను?

4 / 9

ఎవరు బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవలెననుకొనెను.కాని పోలేకపోయెను?

5 / 9

ఎవరు తనలో తానిట్లనుకొనెను:“నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడేకావచ్చును.కానీ,నేనాయన ఆశ్రితుడను గానే! వారికి నేనెందులకు దక్షిణ నీయవలెను"?

6 / 9

శిరిడీలో భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని,ఎక్కడికి పంపుచుండిరి?

7 / 9

ఎవరు మిక్కిలి తెలివైనవాడయినప్పటికి నెలకు 40 రూపాయలు జీతము మాత్రమే దొరుకుచుండెను.బాబా ఫోటోను, ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కెన్నోరెట్లు ఆదాయము వచ్చెను?

8 / 9

బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబా,నీటికుండలను బయటికి విసరివేసి,తిన్నగా చావడిలో నున్న ఎవరి వద్దకు బోయెను?

9 / 9

ఎవరు యిట్లు జవాబిచ్చెను. "నేను భగవంతుడను కాను.ప్రభువును కాను.నేను వారి నమ్మకమైన బంటును.వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును.ఎవరైతే తన యహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో,ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో,వారి  బంధము లూడి మోక్షమును పొందెదరు" ?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles