Sai Baba…Sai Baba…Quiz-09-07-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Tyaga Raju

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-139

1 / 9

బాబా  ...............యొక్క నాలుగు మూలలయందు నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రి యంతయు దీపములు వెలిగించుచుండిరి?

2 / 9

తరువాత ............. వంతు వచ్చెను.వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను?

3 / 9

బాపూసాహెబు బూటీ పెద్ద కఱ్ఱను దీసికొని రమ్మనెను.నౌకరు కఱ్ఱను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి అదృశ్యమయ్యెను.ధైర్యముతో నుండుమని యాడిన .............. పలుకులను బాపుసాహెబు బూటీ  జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను?

4 / 9

ఎవరికి 12గురు సంతానము కల్గిరి.కాని నలుగురు మాత్రము బ్రతికిరి?

5 / 9

............. శిరిడీలో నున్నప్పటికి దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను?

6 / 9

బాబా ఎవరితో నిట్లనియె: "నీవు తినవద్దు.నీ చిన్నభార్య కిమ్ము.ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను,నలుగురు కుమార్తెలను ప్రసాదించును"?

7 / 9

ఎవరు పలికిన 5 అక్షరముల మంత్రము (పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు) శ్యామాను ఉద్దేశించినదిగాక విషమును ఆజ్ఞాపించిన మాటలు?

8 / 9

భావూసాహెబు ధుమాల్ బాబా వద్ద శలవు పొంది నిఫాడ్ చేరగా,అక్కడి మేజిస్ట్రేటుకు .............నొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను?

9 / 9

............. మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపయిన నుండలేకుండెను.సాయిబాబా తన యెడ ప్రసన్నుడైనచో చాలసేపు సమాధిలోనుండుట నేర్పెదరని అతడనుకొనెను.ఈ లక్ష్యముతో నాతడు షిరిడీకి వచ్చెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles