Sai Baba…Sai Baba…Quiz- 20-08-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Rupa

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 145 -- 20 - 08 - 2020

“సాయిబాబా యెవరు. వారినేల యంత పొగడుచున్నావు” అని శేవడేను ………….అడిగెను.?

మేఘశ్యాముడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను.ఎవరు దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడినదానివలె నున్నదని సంతసించెను?

మామిడిపండ్లు అందిన ……………గంటలకు అతడు శిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా యిట్లనెను. "అందరు మామిడిపండ్లవైపు చూచుచున్నారు.కాని అవి దాముకొరకుంచినవి. కావున అవి దామ్యా తిని చావవలెను."?

భజనబృందము వెనుక రథము,కుడివైపు తులసీబృందావనము,ముందర ............. వీని మధ్య భజన జరుగుచుండెను?

…………… ప్రఖ్యాతి విని రాధాబాయి దేశ్ ముఖ్ సంగమనేరు గ్రామప్రజలతో కలిసి శిరిడీకి వచ్చెను?

బాబా ఇట్లు పిళ్ళే  గురించి చెప్పెను : "...…….రోజులలో గతజన్మపాపమును హరింపజేయగలను.నేనిక్కడుండి యిహపరసౌఖ్యము లిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేల చావును కోరవలెను.అతని నెవరి వీపు పయి నయిన తీసికొనిరండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను" ?

బాబా వద్ద సెలవు పుచ్చుకొని, ………….. నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయంచెను. అచటినుండి కాశీ, ప్రయాగ, గయ పోవలె ననుకొనెను. అప్పాకోతే యతని వెంట బోవ నిశ్చయించెను.?

బాబా సమాధి చెందుటకు 7రోజుల ముందొక విచిత్రమైన సంగతి శిరిడీలో జరిగెను.ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుపగొలుసులతో కట్టియుంచిన పులి యుండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి యుండెను. దానిని ………….. దర్వీషులు పెంచుచు ఊరూర త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి?

దయాదాక్షిణ్యమూర్తి ఎవరు?

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles