Sai Baba…Sai Baba…Quiz- 08-10-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sravya

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 152 -- 08 - 10 - 2020

బాబా యిట్లు ఎవరికి జవాబిచ్చెను:"షామా! అల్లామియా కటాక్షము లేనిచో యీ మసీదులో పాదము పెట్టగలుగువా రెవ్వరు.సరే,నీవు వానివద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో యడుగుము!"?

ఎవరి తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్యభాగమును త్రవ్వుట ప్రారంభించిరి?

ఎవరు తన మరాఠీ జీవితచరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితినని వ్రాసెను?

భీమాజీపాటీలుకి మొదటి స్వప్నములో అతనొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు ............. కనిపించెను?

శ్యామా నవ్వుచు అణ్ణాసాహెబుతో, "నీ కోటుకు .............గింజ లంటినట్లున్నవి చూడుము" అనెను?

ఎవరు పేదవాడు?

"వాడాలో నేమి జరుగుచున్నద"ని మహాజనిని ప్రశ్నించెను.ఎవరు యడిగిన ప్రశ్నలోని అంతరార్థమును గ్రహించలేక కాకా యేమీ జవాబివ్వక మౌనముగా నుండెను?

రాళేయను మామలతదారు ..............నుంచి శ్యామా పేరున మామిడిపండ్లను బాబాకు పంపెను?

ఇరానీఅతని కుమార్తెకు ప్రతి ............. మూర్ఛ వచ్చుచుండెను?

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles