Sai Baba…Sai Baba…Quiz- 15-10-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Ch.Lakshmi

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 153 -- 15 - 10 - 2020

శరీరము రథము;ఆత్మ దాని యజమాని;బుద్ధి ............ నడుపు సారథి;మనస్సు కళ్ళెము;ఇంద్రియములు గుఱ్ఱములు;ఇంద్రియవిషయములు వాని మార్గములు.?

బాలా పెరుగన్నము ............. ముందర పెట్టెను?

………….. సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయిచాచుడని యడిగెను?

బొంబాయి స్నేహితుడొకరు .............కు,ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు రెండులక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను?

కాకాసాహెబు దీక్షిత్ ...........కు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుక నిచ్చెను?

ఎవరు యిట్లనియెను. " ఎల్లప్పుడు ముద్దులు,మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలెను. మీనుండి మాకు గౌరవముగాని, స్వర్గము గాని, విమానము గాని యవసరము లేదు. మీ పాదములయందు నమ్మకము మా కెపుడును నుండుగాక." ?

బొంబాయి నుండి వచ్చిన ఐరోపాదేశస్తుడొకరిని ఎవరు క్రిందగా మసీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిరి?

…………… దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే స్వయముగా పోవలదనియు నింకెవరినైన పంపుమనెను. అతడు పాండువను నౌకరును బంపెను?

దాసగణుని ఎవరు వీలేపార్లే పంపి,పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను?

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles