Sai Baba…Sai Baba…Quiz- 22-10-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : V. Sumadhar rao

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 154 -- 22 - 10 - 2020

............ మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు?

5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞుడగు తండ్రి ………… రూపాయలిచ్చెను. బాబా గుఱ్ఱము 'శ్యామకర్ణ'కు ఈ ధనముతో శాల కట్టించెను?

వారు కుఱ్ఱవానిని …………. ముందు కూర్చుండబెట్టిరి. …………. యా కురుపుమీద తమ చేతిని త్రిప్పెను, ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను.?

బాబా ………….తో నిట్లనెను. "గత 60 తరముల నుండి మన మొండొరులము పరిచయము గలవారము"?

నిత్యాగ్నిహోత్రివలె ఎవరు తన జీవితమంతయు ధునిని వెలిగించియే యుంచెను?

తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడైయుండెను,కాని ………….. యందున్న భక్తి ప్రేమలచే ఆత్మారాం భార్య ఆ పేడాను అతని ద్వారా పంపెను?

……….తో కలిపిన శొంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను?

కాని ……….. సమాధి చెందకముందు “నన్ను రాతి వాడాలో నుంచుడు!” అన్నట్టి పలుకులు  బాపుసాహెబుకే గాక యందరికీ ఊరట కలిగించెను.?

నానాసాహెబు కట్టు కట్టెననియు కాని, గుణమియ్యలేదనియు డాక్టరు ……….. చెప్పెను.?

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles