Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బందువులకు నమస్కారము.
సాయి మా జీవితంలో ఎప్పుడు మా పక్కనే ఉండి కాపాడుతున్నారు పిలిస్తే పలికే దైవం.
నా పేరు అలేఖ్య మాది మంచిర్యాల (తెలంగాణ).
మా తాతయ్యకు health బాగలేకపోతే ఆ రోజు బాధలో బాబాకు pray చేసి కిచిడి, దక్షిణ పెట్టి, తాతకు బాగవ్వలి మీరు వచ్చి ఇది తీసుకోండి బాబా అని pray చేసాను.
Afternoon తలకు cloth కట్టుకొని ఒకతను మా ఇంటికి వచ్చి బిక్ష అడిగాడు. నేను సంతోషంగా బాబా దగ్గర పెట్టిన కిచిడి ఇచ్చాను. తిన్నారు అతను.
తర్వాత దక్షిణ అడిగారు. నేను వచ్చింది బాబా అని conform అయ్యాను. వెంటనే వెళ్ళి దక్షిణ ఇచ్చాను.
అతను 2 rupees coin ని తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని మంత్రం చదివి coin ఎగరవేసుకుంటా బొమ్మ పడితే నాకు, బొరుసు పడితే నీకు అని పైకి ఎగరవేసి వెళ్ళిపోయారు.
ఆ coin ఇంట్లో చాలా దూరంలో బొరుసు పడింది. బాబా సచ్చరిత్ర 29 వ అధ్యాయంలో కెప్టెన్ హాటే కు coin ఎగరవేసి ఇస్తారు వచ్చింది సాయినాథుడు అని conform చేసారు.
నా తల్లి తండ్రి గురువు దైవం సాయి నే. నా జన్మ ధన్యం చేసారు.
ఆ రోజు నుండి తాతా health cure అయ్యింది. అందరూ బాగున్నారు బాబా దయవల్ల.
Latest Miracles:
- The Leela of the Coin
- Coin of SAI BABA ….Sai@366 – 31st July….Audio
- Sai… Our Lord Shree Rama 1…Audio
- భక్తురాలు భక్తి, ప్రేమలతో పెట్టిన ఎంగిలి అన్నాన్ని స్వీకరించిన బాబా వారు.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments