Sai Baba…Sai Baba…Quiz- 03-02-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Jenny

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 221

1 / 9

బాబా దీక్షితు కిట్లనెను. "నిర్భయుడుగా నుండు మనుము.అతడేల ............ జన్మలవరకు బాధ పడవలెను"?

2 / 9

రామదాసి ఎవరిని తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను?

3 / 9

గోవా పెద్దమనుషులలో రెండవవారు ఇట్లు చెప్పెను:  "ఒకనాటి రాత్రి నేను ……….. నున్నప్పుడు బాబాను స్వప్నములో జూచితిని.షిరిడీకి పోవలెనను సంగతి యప్పుడు జ్ఞప్తికి వచ్చెను"?

4 / 9

లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. అప్పుడు  ……… దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను?

5 / 9

లాంతరు దీసికొని అబ్దుల్ వచ్చి  ……….. పరుపు జూచెను గాని, యేమియు గాన్పించలేదు?

6 / 9

శ్రీకృష్ణుడు ఇట్లనెను. “ ………. యేమి తినుచుంటివి.యెక్కడనుంచి యీ శబ్దము వచ్చుచున్నది"?

7 / 9

గతజన్మల పుణ్యముకొలది మనకు మానవజన్మ లభించినది.కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను.కనుక మనమెప్పుడును .............?

8 / 9

బాబా యిట్లు అనెను : "నా హృదయముపై వాని చేతి బరువును గమనించి, ఓ ……….! అని పిలచెదను.వెంటనే కండ్లు తెరచి కదలును"?

9 / 9

దేవు ………..ని దర్శించి,ఒక రూపాయి దక్షిణ నిచ్చెను.బాబా 20 రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను?

Your score is

0%


” ప్రస్తుతము ఆకాశము మబ్బుపట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నియు చెదిరిపోయి, ఆకాశము నిర్మలమగును. ” (శ్రీ సాయిసచ్చరిత్రము  7వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles