Sai Baba…Sai Baba…Quiz- 17-03-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Vasundara

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 227

1 / 9

"నీ వద్ద ధనము లేదని నాకు తెలియును.కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు గదా, దాని నుంచి నాకు దక్షిణ యిమ్ము” అని నార్కేతో ఎవరు అనెను?

2 / 9

వంకాయపచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా ..............యని తెలియుటచే వంకాయవేపుడు గూడ ఆమెయే చేసి పెట్టవలెనని ఆమెకు కబురంపిరి?

3 / 9

తాత్యాసాహెబు నూల్కరు మిత్రుడైన డాక్టరు పండిత్ యొకసారి బాబా దర్శనమునకై ............. వచ్చెను?

4 / 9

బొంబాయి నుండి వచ్చిన ఐరోపాదేశస్తుడు తనకు జరిగిన మరియాదకు అసంతుష్టిపడి వెంటనే ............. విడువవలెనని నిశ్చయించుకొనెను?

5 / 9

అనేకమంది ఉత్సుకతతో ............. బల్లపైకి యెక్కుట,దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండెడివారు?

6 / 9

…………. బాజాభజంత్రీలతో యెదురేగి,బాబాను గ్రామసరిహద్దు ద్వారము వద్ద దర్శించి,సాష్టాంగ నమస్కారములు చేసెడివారు?

7 / 9

ఖాపర్డేతో కలిసి ఎవరు ఉరుసు ఉత్సవమునకు వచ్చెను?

8 / 9

14 సంవత్సరములు …………. తన తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను?

9 / 9

ఎవరు ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు?

Your score is

0%


“వివాదము వల్లగాని, ఘర్షణవల్లగాని ప్రయోజనము లేదు. అందుచే వివాదమును విడువుడు.”  (శ్రీ సాయిసచ్చరిత్రము  10వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles