Sai Baba…Sai Baba…Quiz- 12-05-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Anji

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 235

1 / 9

ఎవరికి వాదవివాదములు గాని,చర్చలుగాని యిష్టము లేదు?

2 / 9

బాబా ఊదీని ఆశీర్వదమును పొంది,శ్యామా  ………. పట్టణమునకు బయలుదేరెను.పూజారి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను?

3 / 9

……….. :- శ్యామా యిది గుండ్రముగా లోపల తిరుగుచున్నది.అది యేమనుచున్నదో విను!?

4 / 9

………. గుఱ్ఱము శ్యామకర్ణ?

5 / 9

ఒకనాడు  ………..  మామిడిపండ్ల పార్సెలు వచ్చెను.రాళేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను.అది శ్యామా స్వాధీనములో పెట్టిరి?

6 / 9

బాబా బాపూగీర్ బువాని బిలిచి మార్గమధ్యమున జామ్నేర్ లో కొంత విశ్రాంతి తీసికొని నానాసాహెబుకు  ……….. ఇమ్మనెను?

7 / 9

ఆత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటిని తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి యొకవంకాయతో పెరుగు పచ్చడిని రెండవదానితో వేపుడును చేసి ఎవరికి వడ్డించుమని వేడెను?

8 / 9

బాబా జబ్బులను దృష్టిచేతనే బాగు చేసెదరను సంగతి తెలిసికొని దత్తోపంతు శిరిడీకి పోయి ఎవరి పాదములపై బడెను?

9 / 9

శిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించునపుడెల్ల ఎవరు కోపించుట యొక రివాజు?

Your score is

0%


బాబా ఆమెతో నిట్లనెను, “తల్లీ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును.ఈ  మసీదులో గూర్చుండి నేనెన్నడసత్యమాడను.నాయందిట్లే దయ  యుంచుము.  మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము.”  (శ్రీ సాయిసచ్చరిత్రము  9వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles