Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
శ్రీ సాయి భక్తుడొకరు బొంబాయి నుండి షిరిడీ వచ్చారు.
అతను రోజు ఒక మనిషికి భోజనం పెట్టాలని తలచాడు.
అందుకు అవసరమైన ధనము అప్పుడు సాయిమందిరములో పనిచేయుచున్న శ్యామా కుమారుడైన ఉద్దవరావుదేశపాండేకు యిచ్చి ప్రతిరోజు ఒక వ్యక్తికి భోజనం పెట్టించమన్నాడు.
శివనేశన్ స్వామి షిరిడీలో అందరికన్నా బాబా సేవ ఎక్కువగా చేస్తున్నందున అతనికి పెడితే బాగుంటుందని తలచాడు దేశపాండే.
అప్పటి నుండి ప్రతిరోజు ఆ బొంబాయి భక్తుడిచ్చిన డబ్బుతో భోజనము తెప్పించి దానిని శ్రీ సాయిబాబాకు నైవేద్యం పెట్టి,ఆ ప్రసాదమును శివనేశన్ స్వామి వారికి యిచ్చేవారు.వారు దానిని భుజించేవారు.
అప్పటినుండి శివనేశన్ స్వామి సమాధి చెందే వరకు శ్రీ సాయిబాబాకు నివేదించిన భోజనము సంస్థానము వారు యిచ్చుట ఆచారమైనది.
శివనేశన్ స్వామి చాలా అదృష్టవంతుడని చెప్పాలి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- శ్రీ సాయిబాబావారు శివనేశన్ స్వామిలా దర్శనమిచ్చారు.
- శివనేశన్ స్వామికి బాబా దర్శనము–Audio
- శివనేశన్ స్వామి ఫకీరు రూపంలో యున్న బాబాకు వస్త్రముల నిచ్చుట.
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.”
kishore Babu
October 8, 2017 at 1:28 amhttp://saileelas.com/m/sounds/view/4th-chapter
4th chapter
శ్రీ సాయి సచ్చరిత్రము… తెలుగు OVI TO OVI ….నాల్గవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ …. తెలుగు అనువాదం కుమారి మణెమ్మ ….. పఠనం శ్రీ శ్రీనివాస ప్రసాద్