శివనేశన్ స్వామి ఫకీరు రూపంలో యున్న బాబాకు వస్త్రముల నిచ్చుట.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

           సాయి బాబా       …       సాయి బాబా        …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

ఒకసారి త్రివేది అనునతడు శివనేశన్ స్వామికి విలువగల కొత్త వస్త్రములను యిచ్చారు.

కాని స్వామీజీ వాటిని ధరించక ఒక ఫకీరుకు ఆ వస్త్రములను యిచ్చారు.

ఫకీరు ఆ వస్త్రములను ధరించి పారాయణహాలు దగ్గరకు వెళ్లి అచ్చట ఉన్న త్రివేదికి కనిపించాడు.

ఫకీరును చూచి  “నేను స్వామికి యిచ్చిన వస్త్రములు ఈ ఫకీరు వద్దకు ఎలా వచ్చినవి” అని ఆలోచన త్రివేదికి కలిగినది.

“నీవు నాకు చాలా కాలము నుండి తెలుసు.నేను ధరించిన ఈ వస్త్రములు శివనేశన్  స్వామికి నీవు యిచ్చినవే.”అని ఫకీరు చెప్పినాడు.

ఆ ఫకీరును ఇంతకు ముందు నేనెప్పుడు చూడలేదే.ఇతనికి నేనెలా పరిచయము అని అనుకొనుచు స్వామీజీ వద్దకు వెళ్లి ఈ సంగతి చెప్పాడు.

ఆ ఫకీరు ఎవరో కాదు.సాక్షాత్ శ్రీ సాయిబాబాయే.ఆయన కాకపోతే ఈ వస్త్రాలు నీవు నాకు యిచ్చినట్లు ఎలా తెలుస్తుంది? అది సాయికి తప్ప ఎవరికి తెలుస్తుంది అని స్వామీజీ అన్నారు. 

అలా ఇద్దరికీ తమ దర్శనమిచ్చారు పరమాత్మయైన సాయి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

           సాయి బాబా       …       సాయి బాబా        …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles