బాబా దయతో ఉబ్బసం వ్యాధి నయం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

               సాయి బాబా       …       సాయి బాబా      …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

కరుణాకరన్  అను భక్తుడు షిరిడీ లోని మద్రాసు హోటల్ లో పనిచేస్తున్నాడు.

ఈ కరుణాకర్ శినేశన్ స్వామికి స్నేహితుడు.ఇతనికి ఉబ్బసం వ్యాధి ఉన్నది.

ఒకరోజున ఆ వ్యాధితో బాధపడుతూ ఆయాసంతో ద్వారకామాయిలో ఒక స్థంభాన్ని ఆనుకొని కూర్చొని శ్రీ సాయి స్మరణ చేసుకుంటున్నాడు.

ఆ సమయంలో శినేసన్ స్వామి అతని దుప్పటి తీసి ఒక మూలికను అతని చేతిలో పెట్టి దానిని నీ నోట్లో పెట్టుకో,నీ బాధ తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిరి.

అతను మూలికను నోటిలో వుంచుకొనక జేబులో వేసుకొని మరురోజు ఉదయం స్వామిదగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి కరుణాకరన్ అడిగాడు.

అప్పుడు స్వామి ఆమూలిక నేను నీకు యివ్వలేదు.నేను ఆ సమయంలో ద్వారకామాయికి రానేలేదు,ఇంట్లోనే ఉన్నానని  అన్నారు స్వామి.

ఇది శ్రీ సాయిబాబా లీలయేకాని మరియొకటి కాదు అని శివనేశన్ స్వామి అతనికి చెప్పారు.

ఇలా తమ విచిత్రములతో భక్తులను ఆకట్టుకొంటారు సుమా!

కరుణాకరన్ ఆమూలికలో కొద్దిగా ఉపయోగించుకొని కఫం తగ్గి ఆరోగ్యం చేకూరింది,మిగిలిన మూలిక స్వామి తీసుకొని అదేమిటో తెలుసుకొని ఆ మూలికలను సేకరిస్తూ ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు దానిని మందుగా ఇవ్వసాగిరి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై

               సాయి బాబా       …       సాయి బాబా        …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

 మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles