Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
వస్త్రములను తెల్లగా వుంచుకోనుటకాదు-మనస్సును స్వచ్చంగా ఉంచుకోవాలి.
శివనేశన్ స్వామి మొదటి రోజులలో తన వస్త్రములను తెల్లగా ఉంచుకొనవలెనని శ్రద్ధ తీసుకొనేవారు.
ఆ తరువాత ద్వారకామాయిలోని దీపములను శుభ్రపరిచేటప్పుడు తాను ధరించిన వస్త్రములు నూనె అంటుకొని మురికి అయ్యేవి.
వస్త్రములు కాదు మనస్సును స్వచ్ఛoగా ఉంచుకోవాలి అని ఆ తరువాత నిశ్చయించుకొని తాను ధరించే వస్త్రముల యందు శ్రద్ధ వహించేవారు కాదు.
వీరు మోకాళ్ళ క్రింద వరకు యుండే తుండు కట్టుకొని,మరియొకటి భుజాన వేసుకునేవారు.
శ్రీ సాయిబాబా వేమూరి వెంకటేశ్వర్లు గారికి డోoడ్ స్టేషన్ లో ఇలానే ఒక తుండు కట్టుకొని,మరియొకటి భుజాన వేసుకొని దర్శనమిచ్చారు.
ఆ తరువాత కాలములో బనీను కూడా ధరించడం ప్రారంభించారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- శివనేశన్ స్వామి ఫకీరు రూపంలో యున్న బాబాకు వస్త్రముల నిచ్చుట.
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments