Sai Baba…Sai Baba…Quiz- 14-07-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Upendra Kalidas Makwana

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 244

1 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “పంచభూతములు బాబా స్వాధీనములు” గురించిన అధ్యాయము  …………?

2 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “గౌలిబువా అభిప్రాయము” గురించిన అధ్యాయము  …………?

3 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో  “గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత - బాబా అభయము” గురించిన అధ్యాయము  …………?

4 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో  “బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట” గురించిన అధ్యాయములు  …………?

5 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “దోషదృష్టి” గురించిన అధ్యాయము  …………?

6 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “బొంబాయి మహిళ” గురించిన అధ్యాయము  …………?

7 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “గోపాలరావు” గురించిన అధ్యాయము  …………?

8 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో  “శ్యామా మరదలు” గురించిన అధ్యాయము  …………?

9 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో  “చందనోత్సవము” గురించిన అధ్యాయము  …………?

Your score is

0%


” ఇక్కడకు చాలదూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని,కొలిమినూదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నాచేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్న” దని  జవాబిచ్చెను.  (శ్రీ సాయిసచ్చరిత్రము 7వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles