Sai Baba…Sai Baba…Quiz- 28-07-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : P.Rama

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 246

1 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “ నానావలి ” గురించిన అధ్యాయము …………?

2 / 9

బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో ........... తీసికొనిపొయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి?

3 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “ వణి నివాసి ” గురించిన అధ్యాయము …………?

4 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “ పంచభూతములు బాబా స్వాధీనములు ” గురించిన అధ్యాయము …………?

5 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “ బాయజాబాయి యొక్క ఎనలేని సేవ ” గురించిన అధ్యాయము …………?

6 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “రహతా కుశాల్ చంద్ ” గురించిన అధ్యాయము …………?

7 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “ బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట ” గురించిన అధ్యాయములు …………?

8 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “పంజాబి రామలాల్” గురించిన అధ్యాయము …………?

9 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన "శ్రీ సాయిసచ్చరిత్రము" అను గ్రంథములో “తర్ఖడ్ కుటుంబము” గురించిన అధ్యాయము …………?

Your score is

0%


“ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో, వారిని దుఃఖబంధనములనుండి తప్పింతును. ” (శ్రీ సాయిసచ్చరిత్రము 3వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles