Sai Baba…Sai Baba…Quiz- 20-10-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : P Veerabhadra Rao

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 258

1 / 9

ఆనాటి రాత్రి ……….. గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి ………కి వచ్చెదవా అని  ……… ని అడిగెను?

2 / 9

ఎవరి పాదముల పైబడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు భీమాజీపాటీలుకు జవాబు వ్రాసెను?

3 / 9

............. దినమున తన ప్రియస్నేహితుడొకరు ఖాందేషునుండి రాగా,అతనితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై డాక్టరు తప్పక మసీదుకు పోవలసివచ్చెను?

4 / 9

దేవు బాబాను దర్శించి,ఒక రూపాయి దక్షిణ నిచ్చెను.బాబా ………. రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను?

5 / 9

పితలే తల్లి  ఎవరితో నిట్లనెను: "నీ కొడుకుతో నీవిప్పుడు శిరిడీకి పోయినట్లు,మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను?

6 / 9

ఎవరు యిట్లు జవాబు నిచ్చెను."నీవు కాకిని చూడలేదా.అది తిరిగి రాదు. అబ్దులే ఆ  కాకి"?

7 / 9

……… దీక్షితు కిట్లనెను. "నిర్భయుడుగా నుండు మనుము.అతడేల పది జన్మలవరకు బాధ పడవలెను"?

8 / 9

రామదాసి శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో  ………. పగులగొట్టుకొందుననెను?

9 / 9

జ్యోతిష్యపండితుని సంప్రదించగా అతడు  ……… మ్రొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు ………… కలుగజేయుచున్న దనెను. బాపాజీ యీ సంగతి శ్యామాకు తెలియపరచెను.?

Your score is

0%


”  నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను.”      (శ్రీ సాయిసచ్చరిత్రము 43,44 అధ్యాయములు )

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles