Sai Baba…Sai Baba…Quiz- 19-01-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : T.Lakshminarayana

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 271

1 / 9

ఎవరు బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను.అది హోళీ పండుగదినము.?

2 / 9

బాబా ఎవరిని మసీదుకు రమ్మని కబురు పంపి,అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని,తమ చూపుడు వ్రేలాడించుచూ,"జాగ్రత్త! నీవిక విరేచనము చేయకూడదు! వమనము కూడ ఆగవలెను!"అనెను?

3 / 9

అది అమీరు శక్కర్ కు మిక్కిలి లాభకారి యయ్యెను. ఎందుకనగా  ……… ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండెను.?

4 / 9

ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు ………. సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును జూడగలిగిరి?

5 / 9

………. , తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా "నాకు ఇల్లుగాని, కుటుంబముగాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు." అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పెను.?

6 / 9

కాలు నొప్పియు, కుంటితనమును పోవలెనన్నచో అతడు సద్గురువగు సాయివద్దకు పోవలెనని నానాసాహెబు సలహా నిచ్చెను. ఎవరి విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా "నా భక్తుని సప్తసముద్రముల మీదనుంచి గూడ పిచ్చుక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొనివచ్చెదను." అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను.?

7 / 9

ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 సంవత్సరములనుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగ నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. ఎన్ని సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదేరోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను.?

8 / 9

షోలాపూరు నివాసియగు సఖారామ్ ఔరంగాబాద్ కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేకదేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో శిరిడీకి వచ్చెను. అచట బాబా సేవచేయుచు ……… గడపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది.

9 / 9

చెకుముకిరాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకందజేసెను. ……… బెకబెక మనుట తిరిగి వినిపించెను.?

Your score is

0%


”   నీ యాలోచనలు, నీవు చేయు పనులు నాకొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు.”  (శ్రీ సాయిసచ్చరిత్రము 18,19 అధ్యాయములు )

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles