Sai Baba…Sai Baba…Quiz- 31-08-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Jaya

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz-301

1 / 9

ఎవరు  బాబాను 'మామా' యని పిలిచెడివారు?

2 / 9

బాబా సమాధి చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించినది ఎవరు?

3 / 9

చావడిలో  శేజ్  ఆరతి ఎప్పుడు  ప్రారంభమయ్యెను?

4 / 9

ఎవరు బాబా యాజ్ఞానుసారము చావడి లోనే యుండి రోగముక్తుడయ్యెను.?

5 / 9

బాబా మహాసమాధి చెందిన పదమూడవనాడు ఎవరు  దేహత్యాగము చేసెను.?

6 / 9

రెండు షరతులు నెరవేరుటచే ఎవరు  శిరిడీకి తప్పక పోవలసి వచ్చెను.?

7 / 9

ఎవరు కుఱ్ఱవానివద్దకు బోయి  చెప్పులు తనవని రూఢి చేసెను?

8 / 9

బాబా ఎవరిని ‘భావూ’ అని పిలుచువారు?

9 / 9

వీరిలో అన్నాసాహెబు దాభోళ్కరు  ఎవరు?

Your score is

0%


వేయేల! హృదయపూర్వకముగ నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు.” (శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles