Sai Baba…Sai Baba…Quiz- 18-04-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-333

1 / 9

బాబా ఎవరిని బిలచి యిట్లనెను. "నీ యతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము."?

2 / 9

ఎవరి హరికథలవల్ల బాబా పేరు కొంకణదేశమంతయు ప్రాకెను.?

3 / 9

దాసగణు కీర్తన విని ఎవరు ఇట్లు మ్రొక్కుకొనెను. "మీ యనుగ్రహముచేత  పరీక్షలలో నుత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీ వచ్చెదను. నీ పాదములకు సాష్టాంగనమస్కారము చేసెదను. నీ పేరున కలకండ పంచి పెట్టుదును."

4 / 9

ఎవరి ఉపన్యాసముల వలన బాబా పేరు కొంకణదేశమంతయు ప్రాకెను.?

5 / 9

బాబా ఎవరితో యిట్లనియెను . " దానికి ఈ దుస్తులన్ని యెందుకు? కోటు, కండువా, టోపి మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై యీ అలంకారాలన్నీ ఎందుకు "?

6 / 9

చోల్కరు ఎవరి గృహమందు దిగెను?

7 / 9

తేనీటిలో వేయు చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమతో  ఎవరు శిరిడీకి వచ్చి బాబా పాదములపై ​​బడెను?

8 / 9

బాబా ఎవరితో " ఏమోయ్,  పెండ్లికొడుకా! ఇంత చక్కగ ముస్తాబయి యెక్కడకు పోవుచున్నావు?" అనెను?

9 / 9

ఠాణాలో నున్న కౌపినేశ్వరాలయములో ఒకనాడు దాసగణు మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకువచ్చిన వారిలో ఎవరు యుండెను?

Your score is

0%


నా నివాసస్థలము మీ హృదయమునందే యుండును. నన్ను పూజింపుడు”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles