Sai Baba…Sai Baba…Quiz- 09-05-2024



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-336

1 / 9

ఎవరు ఒక బుధవారము రాత్రి పండుకొనేటప్పుడు " రేపు గురువారము శుభదినము. శిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను.?

2 / 9

బాబాకు నమస్కరించి ఎవరు బాబాచేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను ఎవరి చేతిలో పెట్టి యిట్లనెను. "ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో, నీ స్థితి కలకండ వలె తియ్యగా నుండును. నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు."?

3 / 9

బాబా మంత్రోపదేశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని ఎవరు మనోనిశ్చయము చేసికొనెను?

4 / 9

సాయిబాబా సిఫారసు చేయుటచే ఎవరు భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థదీపిక, ఏకనాథభాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము శిరిడీలో చదువుచుండెడివారు ?

5 / 9

సాఠే మొదట ఏ సంవత్సరంలో శిరిడీకి వెళ్ళెను?

6 / 9

 బాబాకు కుడివైపు శ్యామా; ముందర ఎవరు కూర్చొనిరి. వారిని జూచి బాబా ఎవరిని శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను?

7 / 9

బాబా నిచ్చెన తెచ్చిన వ్యక్తికి ఎన్ని రూపాయలు ఇచ్చెను?

8 / 9

 ఎవరి మనస్సును గనిపెట్టి బాబా అతనిని వెంటనే లేపి, శ్యామావద్దకు పోయి అతనివద్ద ఎంత దక్షిణ తీసికొని, అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. ?

9 / 9

ఎవరు మనస్సు చెడి చంచలమగుటచే నిల్లువిడచి చాలా దూరము పోవలె ననుకొనెను?

Your score is

0%


నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికేది కావలసిన, దానిని వారి కివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా? యని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను.”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles