“నా పటానికి నాకు భేదం లేదు”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీమతి కృష్ణవేణి గారి తమ చిన్నప్పటి అనుభవం

నా చిన్నప్పటి నుండి నేను బాబా భజనలకు వెడుతూ ఉండేదానిని. నాకప్పుడు 14  సంవత్సరాలు. పదవ తరగతి చదువుతున్నాను. ఆ సంవత్సరంలో డిసెంబరు 31వ తారీకున ఒంగోలులో అమ్ముల సాంబశివరావు గారి ఆశ్రమంలో 12 గంటలపాటు అఖండ సాయినామ సంకీర్తన జరుగుతూ ఉంది.

ప్రతి సంవత్సరం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సరిగా 12 గంటలకు బాబాకు అందరూ ఆరతి ఇచ్చి “హ్యాపీ న్యూ ఇయర్” అని చెప్పారు. అప్పుడు ఆరతి అయిన తరువాత  మాలో కొంతమందికి ఫొటో నుండి “శుభాకాంక్షలు” అని చెపుతున్నట్లుగా వినిపించింది.

ఒకావిడ “ఎవరో శుభాకాంక్షలు చెప్పారు, ఎవరు?” అనగానే ఇద్దరు ముగ్గురు మాకు కూడా వినిపించింది అన్నారు.  “శుభాకాంక్షలు” ఆ మాటలు నేను కూడా విన్నాను.

బాబా ఆవిధంగా పటం నుండి శుభాకాంక్షలు చెప్పడం “తమ పటానికి తమకి భేదం లేదని” అన్న బాబా పలుకులకు నిదర్శనమే కదా!

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles