Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
సాయినాథ్ గారు సాయిబాబా మందిర నిర్మాణంతో సాయి భక్తుడు అగుట.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం నివాసి శ్రీ యం. సాయినాథ్ గారు.
కాలేజీ లెక్చరర్ గ చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకొంటూ సాయి సేవలో జీవితమును గౌడ్పు చున్నారు.
రాష్ట్రములో సాయి పెద్దలందరితో పరిచయము ఉన్నవారు.
వారు ఏమి చెబుతారో విందాము.
“నా తల్లి దండ్రులు నాకు అపురూపంగా సాయినాథ్ అని నామకరణం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
శివ కేశవులు భేదం లేదని అన్ని రూపలలో ఉన్న భగవంతుడు ఒక్కడేనన్న భక్తితో విశ్వాసంతో పూజలు చేసుకోడమే కానీ, 1990 లో ధర్మవరంలో సాయి మందిర నిర్మాణానికి పూర్వం సాయిని ప్రతేకించి పూజించడం కానీ, షిర్డీ యాత్ర చేయడంగాని చేయలేదు “
అని చెబుతున్నారు. నిరాడంబరులైన సాయినాథ్ గారు.
ధర్మవరంలో శ్రీ సాయిబాబా మందిర నిర్మాణం చేయాలనీ కొందరు తలచి, నిర్మాణ భాద్యతను నన్ను స్వీకరించమని కోరినారు.
అది బాబా ఆదేశముగా తలచి భక్క్తి శ్రద్దలతో, అంకిత భావముతో బాబా పై భారము వేసి మందిర నిర్మాణానికి పూనుకున్నాను.
ఎలాంటి ఒడిదుడుకులు, ఆటంకాలు లేకుండా భక్తుల సహాయసకారములతో శ్రీ దివ్య ఆశీస్సులతో మందిర నిర్మాణం 1999 సం|| లో పూర్తి అయినది.
మందిర నిర్వహణకు కార్యాచరణకమిటీ ఏర్పడిన కొంతకాలానికి కొన్ని కారణాల వల్ల శ్రీ సాయి మందిర కమిటీ నుండి వైదొలిగి దూరంగా ఉంటున్నాను.
వేరొక రూపంలో వారిసేవ చేసుకొనే భాగ్యం బాబా ప్రసాదించుటతో శ్రీ సాయి బాబా కి మరింత దగ్గర అయ్యాను.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- మందిర నిర్మాణం – మారిన మనసులు-Audio
- మందిర నిర్మాణం – మారిన మనసులు
- మందిర నిర్మాణానికి ఫకీరు ఆదేశం–Audio
- బీద భక్తుని సంకల్పాన్ని(బాబా మందిర నిర్మాణం) తానే స్వయంగా పూర్తీ చేయించుకున్న బాబా వారు
- సుబ్బారావు గారు సాయి మందిరమును ఏర్పాటుచేయుట—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments