శ్రీ దస్తూర్జీని బాబా అప్రమత్తం చేసి అగ్ని ప్రమాదం నుండి రక్షించారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ దస్తూర్జీ అహ్మదాబాద్ లోని శరన్పూర్ పత్తి మిల్స్ లో ఒక నేత చేసే పని నిపుణుడు. ఒకసారి అతడు సాదారణంగా రోజు వెళ్తున్నట్లుగానే పని కోసం మిల్లుకు వెళ్లాడు. పని మొదలుపెట్టినప్పుడు అతనికి “ఇంటికి వెళ్ళు!” అనే స్వరం వినిపించింది.

ఆ వాయిస్ తన భ్రమ ఏమో అని అనుమానించాడు. కానీ కాసేపట్లో మళ్లీ అదే స్వరం “ఇంటికి వెళ్లు” అని వినిపించింది. వెంటనే అతడు మిల్లు అధికారుల అనుమతితో తన ఇంటికి బయలుదేరాడు. ఇంతకి వెళ్లి చుస్తే తన ఇంట్లో ఏమీ జరగలేదు, అంత సవ్యంగానే ఉంది అని గమనించాడు.

కానీ అకస్మాత్తుగా, అతని ఒంటిపై వేసుకొని ఉన్న బట్టలకి నిప్పు అంటుకుంది. అది చూసి అతని భార్య బిగ్గరగా అరిచి, ఆమె తనకు నిప్పు అంటుకుంటుందేమో అని ఆలోచించకోకుండా దైర్యంగా అతని శరీరంపై నిప్పు అంటుకొని ఉన్న బట్టలను తీసివేసింది. ఆ విధంగా అతను బాబా యొక్క కృప చేత ప్రమాదం నుండి రక్షింపబడ్డాడు.

source: సాయి లీల మ్యాగజైన్ జనవరి_ఫిబ్రవరి 2004

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles