దొంగలు కాజేసిన సొమ్మును బాబావారు వేరే రూపంలో ఇచ్చుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా     …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

1990 వరకూ బాబా గురించి మాకు తెలియదు. నేను మా Marriage Anniversary కి మా ఇద్దరు పిల్లల (6,10) తొ Hyderabad trip కి వెళ్ళాము .

Hotel Haridwar( Koti)లో Room తీసుకున్నాము. నా Wife Room లో నిద్రపొతున్నది. పిల్లలు Room బయట ఆడుకుంటున్నారు. నేను మంత్రాలయం కు Bus Tickets Reserve చేసుకొనుటకు వెళ్ళాను.

నేను తిరిగి 2 Hours (3pm to 5pm) లో Room కి వచ్చినప్పటికీ Cash 30000/,  కెమేరా, Clothes అన్నీ పోయినవి. 7days trip లో ఆది మొదట రోజు.

Lodge owner కి complaint చేసినా ప్రయోజనము లేక పోయింది. Police complaint ఇచ్చి మంత్రాలయ tickets కూడా cancel చేసుకున్నాము. Police వారు నా పిల్లలని, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు.

అలా 2 రోజులు Police station చుట్టూ తిరిగి తిరిగి అలిసి పోయాము . ఆ రోజు గురువారం సాయంత్రం ఆ lodge proprietor బాబా గారికి హారతి ఇచ్చి ప్రసాదం మా చేతులోపెట్టి షిరిడీ వస్తానని మొక్కుకుంటే మీ డబ్బులు దొరుకుతావని చెప్పారు.

మేము ఎలాగు మా వూరు వెళ్ళిపోతున్నాము మోక్కుకుంటే పోయేదేముందని మా family అంతా వస్తామని మోక్కుకున్నాము.

ఆ రోజే Bus లో నిరాస తో విజయనగరం చేరుకున్నాము.

షిరిడీ వెళ్లే ముందు రోజు obligation పై 1000/ కట్టి scheme లో join అయ్యేను. మేము ఇలా Hyderabad నుంచి విజయనగరం వచ్చిన వెంటనే ఆ scheme owner నాకు phone చేసి మీకు scheme లో 50 వేలు వచ్చింది అని చెప్పి ఆ 50 వేలు పంపించారు .

ఆ తరువాత నెల నుండి ఆ scheme owner మరి ఎవ్వరికీ pay చేయలేదు. మా money బాబాగారు మాకు ఇచ్చారు. ఇది నా first అనుబవము.

K హరి గోపాల్
విజయనగరం

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా     …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles