స్వామి శరణానంద్ నుండి దక్షిణ స్వీకరించి అతనికి ‘సన్యాసం’, ‘సద్గతి’ ప్రసాదించారు బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

1914 జూన్ నెలలో సాయి శరణానంద్ షిరిడీలో ఉన్నారు. అతను రాధాకృష్ణ మాయి ఇంటిలో ఉంటుడేవాడు. అతడు బొంబాయికి తిరిగి వెళ్ళాకముందు బాబా కోసం కొన్ని నాణేలను ఒక చిన్న బాక్స్ లో ఉంచి, ఆమె ఇంటిలో ఒక అలమరా క్రింద ఆ బాక్స్ ను వదిలిపెట్టి అతడు బొంబాయి వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోయినా తరువాత బాబా ‘అలమరా క్రింద ఉన్న బాక్స్ వెతికి అందులోని నాణేలను తమకు ‘దక్షిణ’ గా పంపమని రాధాకృష్ణ మాయకి కబురు చేసారు. వెంటనే ఆమె అంత వెతికి ఆ బాక్స్ ను కనుగొని, అందులోని డబ్బును బాబాకు పంపించారు. శరణానంద్ బొంబాయి చేరుకున్న వెంటనే ఈ వార్త తెలిసి చాలా సంతోషించారు.

దక్షిణ శబ్దార్థ ప్రకారం ‘త్యాగ(దానమిచ్చు) రుసుము’ అని అర్ధం. ఈ సందర్భంలో, బాబా రాధాకృష్ణ మాయని దక్షిణ కోసం అన్వేషణ చేసి, దానిని ఆయనకు తీసుకువచ్చి ఇమ్మని చెప్పారు. ఆవిధంగా బాబా అతని దక్షిణను స్వీకరించి ‘యజ్ఞేన దానేన తపస్య’ అనే శృతి వాక్యానికి ప్రాదాన్యతను ఇచ్చారు. దాని అర్ధం ఏమిటంటే ఆత్మజ్ఞానం పొందాలన్న ఉత్సుకత గలవారికి దక్షిణ ప్రదానం సాధనోపాయమనే రహస్యం తెలుసుకోవాలి.

బాబా 1952 లో స్వామి శరణానంద్ కు ‘సన్యాసం’ మరియు 1982లో ‘సద్గతి’ని ప్రసాదించారు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles