Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
నా పేరు హరిభావు వీర్.మనం ప్రతి ఒక్కరు కొన్ని కోరికలతో దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాము.వాళ్ళలో నేను ఒకడిని.
నేను సాయిబాబాను ఎప్పుడు కోరుతూవుండేవాడిని నాకు ఒక అమ్మాయి కావాలి అని ఎందుకంటే మా వంశంలో ఎవరికి అమ్మాయిలూ లేరు.అందరూ అబ్బాయిలే.
అందుకే నాకు అత్తలు,పిన్నిలు ఎవరూ లేరు.నాకు కూడా అక్కా,చెల్లెలు లేరు.మా అన్నకు కూడా ఇద్దరూ అబ్బాయిలే అందుకే నాకు ఒక కూతురు కోసం కోరిక ఉండేది.
కాని మా అబ్బాయి జన్మించినపుడు నా భార్యకు చాలా కష్టాలు వచ్చాయి.ఆమె ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు క్రింద పడింది.
అందుకే మాకు 2nd chaild కోసం భయంగా ఉండేది.చూస్తూ చూస్తూ 8 సంవత్సరాలు గడిచిపోయింది.
నాకేమో కూతురు కావాలని కోరిక ,అందుకే ఒక రోజు నా భార్య వైశాలిని అడిగాను మనం ఒక అనాధ బాలికను దత్తు తెచ్చుకుందాము అని,తను వద్దు అనేసింది.
ఇంక నేను బాబానే శరణు వేడుకున్నాను,నాకు ఒక అమ్మాయిని ఇవ్వమని.
అది 2001 సంవత్సరం.ఒకరోజు నా భార్యకు సడన్(sudden) గా కడుపులో నొప్పి వచ్చింది.వెంటనే మేము డాక్టరు దగ్గరికి వెళ్ళాము.డాక్టరు చెప్పారు నీ భార్య ప్రగ్నెంట్ and(మరియు) కవలలున్నారు అని చెప్పారు.
అమ్మా ఇద్దరు పిల్లల్ను ఈ stage లో అనుకోని,చాలా భయపడ్డాము.అందులో కూడా ఇద్దరూ అబ్బాయిలే ఐతే మళ్ళి భయం.
అందుకే బాబా నువ్వే శరణు అనుకొని ఒక్క బిడ్డ అన్న అమ్మాయిని ఇవ్వు అని pray చేస్తూనే ఉన్నాము.ఈ విషయంలో నేను బాబాను చాలా కష్టపెడుతున్నానేమో అనిపించింది నాకు.
నా భార్య వైశాలికి డిసెంబర్ నెలలో డేట్ ఇచ్చారు.ఇంక డిసెంబర్ లో ఇచ్చిన డేట్ ప్రకారం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము.pains(నొప్పులు) start(స్టార్ట్) అయ్యాయి.
మేము డాక్టర్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఒక పెద్ద బాబా ఫోటో ఉంది.
నా వైఫ్ కేస్ మొత్తం డాక్టర్ చూసి అడ్మిట్ చేసారు.నేనేమో బాబాని వదలకుండా వేడుకుంటూనే ఉన్నాను.
23rd అయిపోయింది.24th డెలివరి అయితే బాగుండు అనుకున్నాను.ఆరోజు మా పెళ్లి రోజు కూడా.కాని డెలివరి అవ్వలేదు.
29th డిసెంబర్ డెలివరి అయింది.ఆరోజు దత్తజయంతి.మా జీవితాలలో వెలుగు నింపిన రోజు.ఇంతకీ అసలు విషయం నాకు ఇద్దరూ అమ్మాయిలే.ఇంక నా ఆనందానికి అవధులు లేవు.
ఒక డిసెంబర్ నెలలో మా అమ్మాయిల birthday ఒక cultural fest కు వెళ్ళాము.నాభార్య పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళింది.అంతా ఆశ్చర్యం,అస్సలు బాగలేదు.
మనస్సులో దుఃఖిస్తా వెనక్కి ఇంటికి వెళ్తున్నాం,నా మొబైల్ లో ఎవరో message పెట్టారు జ్యోతిష్యుల prediction ను నమ్మవద్దు.నేనుండ భయమేల?
ఇది నా సాయిబాబా అనుభవం.ఇప్పుడు చెప్పండి ఆయన సర్వాంతర్యామి,సర్వవ్యాపకుడు. దయతో తనను నమ్మినవాళ్ళని సంరక్షించేవాడు కదా!నా కళ్ళలో నీరు అలా కారుతూ ఉన్నాయి ఇంటికి చేరేవరకు.
అరుణ్ హరిభావు వీర్.
పూనె
ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- నా బ్యాగ్ తప్పిపోయింది అని తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి బ్యాగ్ లో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి.
- ” ఓ దత్త సాయి” నా బాబు రాహుల్ ను మీరే రక్షించాలి
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- బాబా పిలుపు – నేనుండ నీకు భయమేల?
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments