Sai Baba…Sai Baba..Quiz..28-12-2017



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Muralikrishna 

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 48 -- 27 - 09 -2018

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

ఎవరు ఇట్లు కాకాకు చెప్పెను : "నేనూరక యేమి తీసికొనను.యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడుగను.ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను.ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో,వాని వద్దనే ధనము పుచ్చుకొందును"?

...............కి ఇద్దరు భార్యలు,కొంతమంది బిడ్డలుండిరి.బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు శిరిడీకి పోవుచుండెడివారు.బాబా వారి కొరకు చీరలు,బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు?

బాంద్రానివాసి ఒక పెద్ద మనుష్యుడు చాల కాలము నిద్రపట్టక భాధపడుచుండెడివారు.నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన .............. స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండెడివారు.ఇది అతని నిద్రను భంగపరచి రాత్రియందస్థిరునిగా చేయుచుండెను.ప్రతిరోజిట్లు జరిగి యేమి చేయుటకు తోచకుండెను.ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయము మాట్లాడెను?

కిటికీలో ఏకనాథభాగవత మను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను.ఇది భాగవతములోని యేకాదశస్కంధమునకు ............... వ్రాసిన వ్యాఖ్యానము?

హేమాడ్ పంతు ఇట్లు చెప్పెను : "ఏ దేశమునందు .............. యను యీ అపూర్వము అమూల్యము యైన పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము.ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియు ధన్యము.ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు"?

ఎవరు తన మనస్సులో యిట్లనుకొనెను : "అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను.నేనో 7 సంవత్సరములనుంచి యున్నాను.నా ప్రయత్నములు నిష్ఫలమా యేమి.చాతకపక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని యున్నట్లు నేను కూడ బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని,వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను"?

నేవాస్కర్ భార్యను ఎవరు ఓదార్చుచు, "భయపడకుము.ఇది మనది కాదు.ఇది సాయి ఆహారమే.అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము.వానిలో కొంచెము ఊదీ వేయుము.గుడ్డ పూర్తిగా తీయకుండ వడ్డన చేయుము.సాయి మనలను కాపాడును" అనెను?

మూలేశాస్త్రి  సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయిచాచుడని యడిగెను.బాబా దానినసలు పట్టించుకొనక నాలుగు అరటిపండ్లు ఎవరి చేతిలో పెట్టిరి?

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను.రాళేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను.అది తెరుచునప్పటికి పండ్లన్నియు ............. యుండెను?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles