Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఇలా రోజులు గడుస్తూవుండగా కృష్ణ ప్రియ పుష్పవతి అయినది.
ఇంట్లో శుభకార్యం చేసి 1938 ఫిబ్రవరి నెలలో ఆమెను అత్తగారింటికి పంపాలని తల్లి దండ్రలు నిశ్చయించారు.
ఆరోజు రాత్రి సాయినాథుడు ఆమె కలలో కనిపించి, నీవు ఇంక సంసారబంధమున పడుచుంటివి. నిన్ను నేను నిష్కామిని గా చేశాను. నీవు కొన్ని కఠోరనియమాలు పాటించాలి, అని చెప్పి, ఎటువంటి పరిస్థితి ఎదురైనా నేను చెప్పిన నియమం తప్పకూడదు , నేను సర్వవిధములుగా, నీకు తోడు నీడగా వుంటాను అని ప్రతిజ్ఞ తీసుకొని అదృశ్యులైనారు.
కృష్ణ ప్రియ అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆమెకు 15 సంవత్సరాలు మాత్రమే.
అత్తవారిల్లు చాలా పెద్ద కుటుంబం. ఈమె భర్త మాత్రమే సంపాదించేవాడు. ఇంక చెల్లెళ్ళు, తమ్ముళ్ళు చదువుకుంటున్నారు. చెల్లెళ్లకు పెళ్ళి చేయాలి, చాలా బరువు బాధ్యతలు .
అయినా, కృష్ణ ప్రియ భర్త శేషగిరిరావు గారు చాలా కోపిష్టి. ఏది, ఏమైనా తన మాటనే వినాలి అనే స్వభావం కలవాడు. కృష్ణ ప్రియ తన పుట్టింటిలో అల్లారుముద్దుగా పెరిగింది. ఇక్కడ ఎన్నో ఇక్కట్లు పడుతున్నది. మొత్తం ఇంటి పని కృష్ణ ప్రియనే చేయాలి.
అత్తగారి సూటిపోటి మాటలు, భర్త గారి మాటి మాటికి కోపాలు తిట్లు అన్ని భరించేది. భర్తకు అణగిమణిగి వుండేది. ఎప్పుడు ఎదురు పలికేది కాదు. అయన ఏది కోరితే అది తీర్చెది చూడండి, దివ్య జన్మ ఆమెది.
సాయినాథుడు అంతటి గురువు వుండగా ఎందుకు అన్ని కష్టాలు పడింది? ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం, ఈ భూమి మీద ఊపిరి తీసుకొనే ప్రతి ప్రాణి పూర్వ జన్మల కర్మలను మోసే చాకలి వాళ్ళం. మన వెనుక ఎంత కర్మ అనే బరువు వుందో తెలీదు.
ఆమెకు ప్రారబ్ద కర్మ విముక్తురాలిని చేయాలని ఆ గురుదేవుల పరీక్ష ఇది. ఆ గురుదేవులు అందరికి పరీక్ష పెడతాడు. కృష్ణ ప్రియ లాంటి వాళ్ళు పరీక్షలో నెగ్గుతారు. ఓర్పు, సహనం లేని వాళ్ళు ఓడిపోతారు.
ఆమె కాపురానికి వచ్చిన నాటి నుండి విపరీతమైన మానసిక, శారీరక వ్యధలు పడింది. అప్పుడు మళ్ళీ సాయినాథుడు కనిపించి ఏమి చింత పడవలదు. అన్నీ నేను చూసుకొంటాను అని చెప్పారు.
కృష్ణ ప్రియ, శేషగిరిరావు గారికి నాగపూర్ బదిలీ అయినందు వలన అక్కడ వున్నారు. 1940 వ సంవత్సరం సాయిబాబా కృష్ణ ప్రియకు దర్శనం ఇచ్చి, నీకు కలిగే ప్రధమ సంతానం బతకడు, చనిపోతాడు. తరువాత ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కలుగుదురు, నువ్వు చింత పడవలదు అని చెప్పను.
సాయిబాబా చెప్పినట్లుగానే కృష్ణప్రియకు 26 .06 .1941 ఒక మగ శిశువు జన్మించెను. ఆ శిశువు జన్మించిన కొద్ది సమయానికే మరణించెను. ఈ విధంగా కృష్ణ ప్రియ జీవితమనే చక్ర వ్యూహంలో చిక్కుకున్నది. అయినా గురునామస్మరణ క్షణమైన వీడక రోజు గడుపుతూడేడిది.
ద్వితీయ సంతానం తరువాత భాగంలో
సర్వం సాయినాధార్పణమస్తు
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
…..సశేషం…..
Latest Miracles:
- వినాయక చవితి రోజున కృష్ణ ప్రియకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన సాయినాథుడు
- బాబా మరల కృష్ణ ప్రియ కు దర్శనం ఇచ్చి నీకు త్వరలో మారకం వుంది, నేను రక్షిస్తాను
- మాతాజీ కృష్ణ ప్రియ జననం
- నాకు తెలిసిన మాతాజీ కృష్ణ ప్రియ జీవిత గాధ(సాయి మయం)
- బాబావారు మాతాజీకి ఏడు సార్లు నీవు మరణిస్తావు, నేను మళ్ళీ బతికిస్తాను అని వాగ్దానం చేశారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
28 comments on “ఆ గురుదేవులు(సాయినాథుడు) అందరికి పరీక్ష పెడతాడు. కృష్ణ ప్రియ లాంటి వాళ్ళు పరీక్షలో నెగ్గుతారు.”
harivanitv@gmail.com
February 3, 2018 at 11:04 amBhale vundhi.aunty..Sairam.
Arunavalli
February 3, 2018 at 11:04 amMam..Super.
Vijayakka
February 3, 2018 at 11:05 amMadhavi..Elaa raastunnavu?? Bhale vundhi.
Radha
February 3, 2018 at 11:06 amManam podhamu..Ee summer vacation lo.bhalevundhi.
Pramadha
February 3, 2018 at 11:07 amChala baaga raastunnavu.Madhavi.god bless u.
Raghavendra
February 3, 2018 at 11:08 amSuper vundhi.sairam.
Gautam
February 3, 2018 at 11:24 amBahut acha he story..Madhu.
Ratna
February 3, 2018 at 11:57 amAcha explained kia.aunty..Sairam.
Rahul
February 3, 2018 at 11:58 amReally wondrafull..
Sampa
February 3, 2018 at 12:04 pmSairam
Sachin
February 3, 2018 at 12:11 pmJai sai ram..Aunty.
Sur
February 3, 2018 at 12:12 pmJai sairam.mam.beautiful.
Sambid
February 3, 2018 at 12:13 pmBaaga raasaru.mam.
Sanjay
February 3, 2018 at 12:26 pmJai sai ram.aunty.
Dillip
February 3, 2018 at 2:24 pmNice Jay sai ram
Mamata
February 3, 2018 at 7:13 pmBhale vundhi..Sairam.
Mithali
February 3, 2018 at 7:14 pmMam.super story.
Krishnaveni
February 3, 2018 at 7:15 pmBhale vundhi.Madhavi.
Srinivas
February 3, 2018 at 7:16 pmBhasha raastunnavu.Madhavi
Kumar
February 3, 2018 at 7:17 pmBaagundhi.pinnamma..
Srimathi
February 3, 2018 at 7:18 pmEntlo kuda andharu chaduvutunnaru..Akka.bhalevundhi.
b vishnu Sai
February 3, 2018 at 10:21 pmAdbhutam
Srinadh
February 4, 2018 at 11:12 amSairam ni pujistey, everything will be good.
Madhavi mam, u r guiding us & motivate to be sai bhakti & we r very glad to be Sai Bhakti.
Thank u mam
Im Sai Ram
Radhika J
February 4, 2018 at 1:03 pmSai ram Jai Jai Sai
Vidya
February 9, 2018 at 6:07 amBhalai Undi pinnama . Om Sai Ram
Krishnaveni
February 11, 2018 at 4:20 pmSairam
Krishnaveni
February 11, 2018 at 4:20 pmVery great experience
Krishnaveni
February 11, 2018 at 4:21 pmVery great experience mataji dhanyuralu