Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కృష్ణ ప్రియకు రెండవ సారి గర్భం దాల్చినది. సాయిబాబా కనపడి నీకు డిసెంబరు 26 న ఒక మగపిల్లవాడు కలుగును అని చెప్పిరి.
ఆమెది అతి చిన్న వయసు ఒక కొడుకు మృతి చెందినాడు, మనసులో ఆ బాధ అలాగే వుంది.
బాబా సంసారంలో పడకు అంటారు, మళ్ళీ పిల్లలు పుడతారని ఆయనే చెప్తారు.
కృష్ణ ప్రియ మానసిక పరిస్థితి చిత్రవిచిత్రంగా వుంది. ఆరోగ్యం అసలు బాగాలేదు, అందుకని 5 వ నెలనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది.
బాబా చెప్పినట్లుగా డిసెంబర్ 26 1942 న కృష్ణ ప్రియకు ఒక అబ్బాయి పుట్టాడు, చూడముచ్చటగా ముద్దులొలుకుచు వున్నాడు. తెలియకుండానే అమ్మ ప్రేమ మరి లాగుతుంది బిడ్డవైపు, ఒక వైపు బాబా సంసారంలో పడకు పడకు అని హెచ్చరిస్తూనే వున్నాడు.
తన మనసు మాత్రం కొడుకు పైన ప్రేమ ఒక వైపు, బాబా కు ఇచ్చిన మాట ఒక వైపు 18 ఏండ్ల వయసులో ఏది మంచి, ఏది కాదు ఎలా నిర్ణయించు కుంటుంది? బాబా ఎవరికి ఏమి చెప్పకు అని హెచ్చరిస్తూనే వున్నారు.
ఆమెకు గురుసందర్శనా భాగ్యం అని సంతోష పడాలో, నిర్మోహిగా వుండాలో అర్ధం అయ్యేది కాదు(ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆ స్థానంలో వుండివుంటే) .
అప్పుడు ఒక మహాపురుషుడు, గురుసమానులు రామమూర్తి గారు వాళ్ళ ఇంటికి వచ్చారు. కృష్ణ ప్రియ పడే అగచాట్లు చూశారు.ఆమెకు గాయత్రి మంత్రం ఉపదేశించారు. కృష్ణ ప్రియ ఆ మంత్రం జపించేటప్పుడు గాయత్రి దేవి దర్శనం అయ్యేది. పిల్లవానికి రాధాకృష్ణ అని పేరు పెట్టారు.
3 నెలల బాబును తీసుకొని భర్త దగ్గరికి నాగపూర్ వెళ్ళి పోయింది. అక్కడికి వెళ్ళిన వెంటనే భర్తకు లాహోర్ transfer అయింది. చంటి పిల్లాడిని తీసుకొని భర్తతో పాటు లాహోర్ వెళ్ళింది .
అక్కడ మళ్ళీ బాబా దర్శనం ఇచ్చి నీకు త్వరలో మారకం వుంది, నేను రక్షిస్తాను, ఈ సంసారం అ శాశ్వతం, దీని యందు మమత పెంచుకో వద్దు.
నేను నీకు దర్శనం ఇస్తానని ఎవ్వరికి చెప్పకు, సమయం వచ్చినప్పుడు నేనే చెపుతాను, ఇలా ఎప్పుడు ఆమెను హెచ్చరిస్తు వుండేవాడు.
గురువు కాదు ఆయన సమర్థ సద్గురువు. తన బిడ్డను ఎలా కాపాడాలో ఆయనకు కాక ఎవ్వరికి తెలుస్తుంది? కొన్ని బాబా చేసే పనులు ఎవ్వరి తర్కానికి అందవు, చాలా నిగూఢంగా వుంటాయి.
మనం ఎందుకు ప్రయత్నించడం, వేచి చూద్దాం … ఏమి జరుగుతుందో …
సర్వం సాయినాధార్పణమస్తు
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
…..సశేషం…..
Latest Miracles:
- నాకు తెలిసిన మాతాజీ కృష్ణ ప్రియ జీవిత గాధ(సాయి మయం)
- ఆ గురుదేవులు(సాయినాథుడు) అందరికి పరీక్ష పెడతాడు. కృష్ణ ప్రియ లాంటి వాళ్ళు పరీక్షలో నెగ్గుతారు.
- మాతాజీ కృష్ణ ప్రియ జననం
- వినాయక చవితి రోజున కృష్ణ ప్రియకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన సాయినాథుడు
- కృష్ణ ప్రియకు గోపాలుని దివ్య దర్శనము
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
32 comments on “బాబా మరల కృష్ణ ప్రియ కు దర్శనం ఇచ్చి నీకు త్వరలో మారకం వుంది, నేను రక్షిస్తాను”
Krishnaveni
February 4, 2018 at 4:29 pmNijamgaane decide chesukovadam kastame.chusthamu.elaa chestundho.
Jayanth
February 4, 2018 at 4:30 pmGreat person.sairam.
Sirisha
February 4, 2018 at 5:19 pmJai sairam,
Madhavi mam, we too strongly became sai premium bhakti.
Im sairam
Sirisha
February 4, 2018 at 5:20 pmJai sairam,
Madhavi mam, we too strongly became sai premium bhakti.
Im sairam
Radha
February 4, 2018 at 5:32 pmమారకం..అంటే.మరణం..My god..Baba alaa cheppara?
Pramadha
February 4, 2018 at 5:33 pmBhale vundhi.Madhavi.intresting.asalu.
Vijayakka
February 4, 2018 at 5:33 pmBaagundhi..Sairam.
Srikanth
February 4, 2018 at 5:34 pmChalaa baagundhi.katha
Vishnupriya
February 4, 2018 at 5:35 pmBaba elaa rakshitaro.chudali.sairam.
Deleep
February 4, 2018 at 5:45 pmMam..Bahut acha aap likhrahaahe.
Shiva
February 4, 2018 at 5:46 pmReally gud.mam.
Kaajal
February 4, 2018 at 5:46 pmSairam..Mam.
Mithali
February 4, 2018 at 5:47 pmBaba..Really great.mam
Somya
February 4, 2018 at 5:48 pmMam..Really baba saved her?.
Subbalakshmi
February 4, 2018 at 5:49 pmRoju chaduvuthava.mam..Nenu..Eroju late gaa vachindhi.bhalevundhi.
Radhika J
February 4, 2018 at 6:01 pmMiracles done by baba. Om Sairam Jai Sairam
Maruthi Sainathuni
February 4, 2018 at 6:15 pmChala bagunnayi madem mathaaji krishna priya gaari anubhavalu.Happy ga vundi chaduvuthunte.Thank u very much madem.
Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba
Hari
February 4, 2018 at 7:40 pmBaagundhi.aunty.sai ram.
Arunavalli
February 4, 2018 at 7:41 pmBhale vundhi.madam..maavuri..Pakkane.ramachandrapuram.esari velthanu..Vaalla entiki.
soundarya
February 4, 2018 at 8:47 pmAum sri sai ram
Ratna
February 5, 2018 at 5:22 amRatna..Daily we r reading.we r becoming Baba’s devoties.mam.
Rahul
February 5, 2018 at 5:23 amSairam..aunty
kishore Babu
February 5, 2018 at 8:49 amWho utter My name, Who worship Me! I shall draw out My devotees from the jaws of death
Sambid
February 5, 2018 at 10:30 amWow..Super story.mam..Jai sairam.
Sudip
February 5, 2018 at 10:32 amWe r become baba devoties.mam.
Gourahari
February 5, 2018 at 10:33 amBaba.miracles in mathaji s..Life..Wondrafull.thank u.mam.
b vishnu Sai
February 5, 2018 at 10:45 amIntriguing
మాధవి
February 5, 2018 at 1:13 pmమనకు సాయి చరిత్ర నే.ఒక 20 years ది ఉండవచ్చు.కానీ ఆయన చరిత్ర అగాధం..Mathaji చరిత్ర..70 years ది..చూసి..విని..రాసింది.ఇది..నేను నిమితమాత్రురాలినే.బాబా నే అన్ని రాయిస్తున్నారు..సాయిరాం.
Revanth
February 5, 2018 at 1:54 pmOm sai ram
Apurva
February 5, 2018 at 4:30 pmWondrafull story.
Gaurav
February 5, 2018 at 4:32 pmAmazing.maa..Sai ram.
Vidya
February 9, 2018 at 6:08 amWow .. Sairam