Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కృష్ణ ప్రియ 9వ తరగతి వరకు చదివి తరువాత చదువు మానేసింది.ఆ కాలంలో అమ్మాయిలను అంతగా చదివించే వాళ్ళుకాదు. అమ్మాయి పెద్ద మనిషి కాక ముందే పెండ్లి చేసేవాళ్ళు.
మన కృష్ణ ప్రియకు కూడా అలాగే ఆమె 13 వ ఏట విజయనగర వాస్తవ్యులైన శేషగిరిరావు(తంతి తపాలా శాఖలో పనిచేసేవారు) గారికి ఇచ్చి వివాహం రంగ రంగ వైభవంగా జరిపించిరి. పాపం కృష్ణ ప్రియకు పెండ్లి అంటె అసలు తెలీదు, ఇష్టం కూడా లేదు.
ఎప్పుడు శ్రీ గురుదేవులు సాయినాథులు, ఇష్టదైవం కృష్ణ పరమాత్మ ఇదే ద్యాస. అత్తవారి ఇల్లు ఉమ్మడి కుటుంబం. అంత వున్న వాళ్ళు కూడా కాదు. ఇంకా కృష్ణ ప్రియ పెద్దమనిషి కానందున తల్లిదండ్రుల దగ్గరే వుండెడిది.
కృష్ణ ప్రియకు చెల్లెల్లు, తమ్ముడ్లు వున్నారు. ఇంట్లో పెద్ద పిల్ల కావున అన్నీ తనే చూసుకునేది.
ఒక రోజు వినాయక చవితి పండగ. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. అది 1937 వ సంవత్సరం, కృష్ణ ప్రియనే పూజకు అన్నీ తయారు చేసింది. అన్నీ పిండి వంటలు చేసింది. ఇల్లు బాగా శుభ్రం చేసి పూజ చేయాలని తయారు అయింది.
ఇంతలో వాకిట్లో ఆజాను బాహుడు, కాషాయ వస్త్రాలు ధరించి, యోగ యోగీశ్వరుడైన ఒక సన్యాసి ఇంటిముందు భిక్షకై వచ్చెను.
కృష్ణ ప్రియ తల్లి ఎవరో అనుకోని ఏమి లేదు, ఇంకా పూజ కాలేదు, వేళ్ళు అని అతన్ని వేళ్ళమనింది. వచ్చింది సామాన్య భిక్షువు కాదు వెళ్ళడానికి తన ప్రియమైన బిడ్డకై వచ్చిన ఆ పరమపిత పరబ్రహ్మ, పరమాత్మ సాయినాధుడు.
ఇంతలో కృష్ణ పరుగున బయటికి వచ్చింది.ఆశ్చర్య చకితురాలై అలా వుండిపోయింది. కళ్ళంబట నీళ్ళు.. కాళ్ళమీద పడిపోయింది. గురుదేవా! ఆ రోజు వెళ్ళిపోయి, మళ్ళీ ఇన్నిరోజులకు వచ్చావా! ఒక్కసారి అయినా నీ బిడ్డ గుర్తురాలేదా! అని మనసులో అనుకుంది.
అందరి అంతరంగాలు తెలిసిన అంతరాత్మ ఆయన. నవ్వినాడు తన చిన్న పాపను చూసి(ఆ దృశ్యన్ని ఒకసారి వూహించుకోండి, మన కళ్ళమ్మట నీళ్ళు రాక మానవు) తన వ్యధలన్ని చెప్పుకుంది మనసులోనే. ఆయన విన్నాడు మనసులోనే, నేను వున్నాను, భయపడకు, బంధాలలో ఇరుక్కున్నావు.నేను సమయానికి నీకు సలహాలు ఇస్తూవుంటాను, అని ఆశీర్వదించాడు.
ఇంతలో కృష్ణ తండ్రి, ఆ మహాత్ముడిని చూసి, పాదాభివందనం చేసి, భోజనానికి పిలిచి, వడ్డించి మరీ తినిపించాడు. వినాయక చవితికి సాయి వినాయకుడు వచ్చి స్వయంగా ఆరగించాడు.
కృష్ణ ప్రియ తల్లి! మీది ఏ కులం? అని అడిగింది. ఆ సన్యాసి రూపంలో వున్న సాయినాధుడిని. దానికి అయన “అమ్మ …సన్యాసిని కులం అడగరాదు, అయినా నేను పదహారణాల స్వచ్ఛమైన ద్రవిడ బ్రాహ్మణున్ని” అన్నారు.
ఆ అమాయకురాలు ఇంకా ఈ సాయినాథుడు తన బిడ్డను ఎంత సంరక్షించునున్నాడో తెలియదు పాపం.
ఆనాడు సాయినాథుడు కూర్చున్న బల్ల పీట తరువాత, తరువాత రోజులకు సాయినాథుడి పూజ పీఠం అయింది. దాని(పీఠం) మీద ఆ సాయినాథుడి పాద ముద్రలు (నేను చూశాను) కూడా వున్నాయి. .
భోజనం అయిన తరువాత కృష్ణను ఆశీర్వదించి, నేను నీ వెంట సూక్ష్మరూపంలో వున్నాను. ఏ కష్టం రాకుండా నేను చూస్తాను, అని చెప్పి , గురు మంత్రం నిరంతరం జపం చేయమని చెప్పి వెళ్ళిపోయెను.
కృష్ణ ప్రియ సంసార జీవితం, ఎలా భయంకరమైన చదరంగంగా మారిందో, రేపు భాగంలో
సర్వం సాయినాధార్పణమస్తు
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
…..సశేషం…..
Latest Miracles:
- ఆ గురుదేవులు(సాయినాథుడు) అందరికి పరీక్ష పెడతాడు. కృష్ణ ప్రియ లాంటి వాళ్ళు పరీక్షలో నెగ్గుతారు.
- బాబా మరల కృష్ణ ప్రియ కు దర్శనం ఇచ్చి నీకు త్వరలో మారకం వుంది, నేను రక్షిస్తాను
- కృష్ణ ప్రియకు గోపాలుని దివ్య దర్శనము
- ఎనిమిదేళ్ల పసి ప్రాయంలో కృష్ణ ప్రియకు గురోపదేశం ఇచ్చిన శ్రీ సాయినాధుడు
- మాతాజీ కృష్ణ ప్రియ జననం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
33 comments on “వినాయక చవితి రోజున కృష్ణ ప్రియకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన సాయినాథుడు”
b vishnu Sai
February 2, 2018 at 11:09 amAbbahhh super undi pinamma
Pramadha
February 2, 2018 at 12:10 pmBhale vundhi.Madhavi..Baba bless u..
Radha
February 2, 2018 at 12:11 pmBhale raastunnavu.Madhavi.gud job.
Raghunandhan
February 2, 2018 at 12:26 pmBhaga raastunnavu.Madhavi..Sairam..
Krishnaveni
February 2, 2018 at 12:27 pmBhale vundhi.eesari mammalni ramachandrapuram teesukelli.memu anni chusthanu.
Jayanth
February 2, 2018 at 12:28 pmMathaji life..Ame.oopika.nijanga wondrafull.
Kaajal
February 2, 2018 at 12:29 pmBahut acha.mam.
Vijayakka
February 2, 2018 at 12:30 pmMadhavi..Eppude chadivaanu.baagundhi.repatikosam waiting.
Rajgopal
February 2, 2018 at 12:31 pmNijamga bhale vundhi.Madhavi..Baba bless u..sairam
Srikanth
February 2, 2018 at 12:38 pmBaba entiki raavadam..Bhale vundhi.
Vishnupriya
February 2, 2018 at 12:43 pmSame doubt andhariki vasthundi.aayana.ee kulamu.ani.waiting for next part.
Somya
February 2, 2018 at 12:44 pmJaisairam ganesha..
Dillip
February 2, 2018 at 12:45 pmDileep..Kya baath he.mam..Super experiences.really..Sai ram..Bolo.sub koi.
Subbalakshmi
February 2, 2018 at 12:46 pmAcha..Matlab.bahut acha.sairam.
Mamata
February 2, 2018 at 12:49 pmBaaga rastunnaru.madam..sairam
Ratna
February 2, 2018 at 12:59 pmJai sai ganesh..Bhale vundi.
Rahul
February 2, 2018 at 1:02 pmOm sainaathaya namaha..
Sambid
February 2, 2018 at 1:04 pmSaibaba lanti guru..Sairam.
Sudip
February 2, 2018 at 1:06 pmU r mathaji story amazing.mam
Gourahari
February 2, 2018 at 1:11 pmJai sai krishna.ki.
Sampa
February 2, 2018 at 1:12 pmBahut acha story.aunty..
Sachin
February 2, 2018 at 1:13 pmJai sai ganesha.
Sai
February 2, 2018 at 1:20 pmManam akkadiki.ante ramachandrapuram veldaamu.
E Arunavalli
February 2, 2018 at 3:36 pmChaala bagundi ee leela
Prasanna
February 2, 2018 at 4:45 pmMom..Mathaji katha bhale vundhi..Sairam.
Arunavalli
February 2, 2018 at 4:47 pmMaa oori daggare ramachandrapuram.madam..Memu velthanu.
Vidya
February 2, 2018 at 5:29 pmWow waiting for tomorrow . Very well expressed pinnama . Om Sai ram .
T.V.Gayathri
February 2, 2018 at 6:39 pmఈ భక్తురాలి జీవిత చరిత్ర చాలా అద్బుతంగా వుంది.ఓం సాయినాధాయ నమహ
harivanitv@gmail.com
February 2, 2018 at 6:53 pmChala baagundhi.aunty..
soundarya
February 2, 2018 at 9:31 pmAum sri sai ram
Maruthi Sainathuni
February 3, 2018 at 4:27 amSai Baba…Sai Baba…Sai Baba
Madhavi(Bhubaneswar)
February 3, 2018 at 6:12 amNaaku Mathaji krishna priya story raayaalani chalaa estam vundedhi…E kaalam vaallaki chala avasaramu..Must know so many things.how to handle family and spiritual life at a time…She is the best guru to show right path ..I think u all enjoying the story…Thank u.
Radhika J
February 4, 2018 at 1:01 pmOm Sairam