Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఇలా జన్మించిన ఆ శిశువుకు రెండు సంవత్సరముల వయసు వచ్చెను.
చిన్నప్పటినుంచి దైవ భక్తి కలిగినది, ఒక సారి చిన్న తమ్ముడు అతి జ్వరం వచ్చి చనిపోయెను. అప్పుడు ఈ “కృష్ణ” అనే చిన్న పాపకు యమదూతలు తన తమ్ముని తీసుకెళ్ళుచున్నారని, “బూచి, బూచి ” అని అరచెను. మాటలు కూడా రాని వయసులోనే ఈ చిన్ని కృష్ణప్రియలో దివ్యత్వము వుండేది.
చాలా గారాబముగా పెరుగుచున్నది. ఆటలు అడునప్పుడు కూడా దైవ సంబంధమైన ఆటలే ఆడెడిది. చిన్న, చిన్న విగ్రహాలను అతి అందంగా అలంకరించెడిది. నైవేద్యం పెట్టేది.
ఆలా చిన్నప్పటి నుంచి దైవ శక్తి ప్రకటమయ్యేడిది. ఇలా ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినది. విజయనగరం నందు అమ్మమ్మ, తాతయ్య దగ్గర వుండెడిది. School లో చేర్చిరి.
ఆమెకు ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు వేసవి సెలవులకు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చెను.
1931 వ సంవత్సరం జూన్ 18 తేదీ రాత్రి ఒంటిగంటకు ఒక దృశ్యము కృష్ణకు గోచరించెను. నన్ను గుర్తు పట్టితివా అని అడిగెను. అప్పుడు కృష్ణకు గుర్తురావటం లేదు, ఎవరు మీరు” అని అడిగెను.
దానికి అతను “బిడ్డా, నేను నీకు జన్మ, జన్మల గురువును, నిన్ను వెన్నంటి కాపాడుచున్నాను. ప్రతి జన్మలో నీతో వున్నాను. నువ్వు చేయవలసిన దైవ కార్యములు ఎన్నో వున్నవి. అందుకు దర్శనం ఇవ్వాలని వచ్చాను. ఆ సమయం వచ్చు వరకు ఎవరికి, ఏమి చెప్పకు. నీకు ఏమి భయం లేదు. నన్ను స్మరించి నంత మాత్రాన నీ వద్దకు వచ్చెదను.
అంతట “కృష్ణా” అన్నది ‘ తండ్రి మీరు ఎవరు? నాకేమి తెలియటం లేదు’ అనింది. దానికి ఆ మహాత్ముడు నీకు గురు మంత్రం ఇచ్చెదను, భయం లేదు.ఏమి తెలియని దానివలె వుండుము. భయం కలిగిన నన్ను స్మరించుము అని “ఓం శ్రీ సాయినాథాయ నమః “ అని ఉపదేశించి అదృశ్యమయ్యెను.
కృష్ణ కు ఒక్క సారి ఆ మంత్రం జపించిన ఒడలు పులకరించి, ఎదో దివ్య శక్తి తన శరీరాన ప్రవహించు చున్నది, అనుకోని కన్నుల ఆనంద భాష్పములు కురియ, పదే, పదే ఆ మహాపురుషున్ని గుర్తు చేసుకొనుచున్నది.
ఆ మహాత్ముడు మరెవరో కాదు. సర్వం సహా చక్రవర్తి మన సాయినాధుడే. అంత చిన్న వయసులో కూడా ఆ గురువు తన బిడ్డను వెతుక్కుంటూ వచ్చెను. ఆమెతో దైవ కార్యం చెయించాలని…..
…చూద్దాం …ఇంక సాయినాధుడు ఏమి చేయిస్తారో ఆ చిన్న కృష్ణప్రియతో …
సర్వం సాయినాథర్పణమస్తు
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
…..సశేషం…..
Latest Miracles:
- వినాయక చవితి రోజున కృష్ణ ప్రియకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన సాయినాథుడు
- కృష్ణ ప్రియకు గోపాలుని దివ్య దర్శనము
- గీతా రహస్యము (బాపుసాహెబుజోగ్)
- బాలబువ సుతార్
- నాకు తెలిసిన మాతాజీ కృష్ణ ప్రియ జీవిత గాధ(సాయి మయం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
27 comments on “ఎనిమిదేళ్ల పసి ప్రాయంలో కృష్ణ ప్రియకు గురోపదేశం ఇచ్చిన శ్రీ సాయినాధుడు”
Sampa
January 31, 2018 at 12:51 pmSimply superb.aunty..
Pramadha
January 31, 2018 at 12:53 pmChalaa baagundhi.sairam
Radha
January 31, 2018 at 12:54 pmMadhavi.chalaa baagundhi.elaa collect chesavu.sairam.
Deleep
January 31, 2018 at 12:54 pmMam..Super…Sairam.
Daithari
January 31, 2018 at 12:55 pmBahut acha mam..Ap bolrahaahe.ham sunrahaahe..Jai sairam..ki
Kamala
January 31, 2018 at 12:57 pmSai baba Leelalu.adbhutam gaa vunnayi.
Somya
January 31, 2018 at 12:58 pmBhale raastunnaru.mam.
Subbalakshmi
January 31, 2018 at 12:59 pmSuper.mam..Story.
Arunavalli
January 31, 2018 at 1:00 pmBhale vundi.mam
Jayanth
January 31, 2018 at 1:01 pmNext.want to know.
Shobhana
January 31, 2018 at 1:01 pmSairam.
Srikanth
January 31, 2018 at 1:36 pmBhalevundhi.sairam.
Srimathi
January 31, 2018 at 1:37 pmChalaa baagundhi.
Sur
January 31, 2018 at 1:43 pmJai dai baba.
Mamata
January 31, 2018 at 1:45 pmBaagundhi.Madhavi mam.
kajal
January 31, 2018 at 1:48 pmmadam.super.saileela
Kishore
January 31, 2018 at 6:20 pmBaba darsanamu kalagadamu.. Entha adrustamo.. Thank you Baba and thank you mam
b vishnu Sai
January 31, 2018 at 6:24 pmOm sai ram
Vijayakka
January 31, 2018 at 7:28 pmBhale vundhi.Madhavi..Repu kosam waiting.
Ratna
January 31, 2018 at 7:29 pmWaiting aunty..Sairam.
Ramesh
January 31, 2018 at 7:30 pmMathaji story bhale vundhi.baba raavadam.amazing.
Sanjay
January 31, 2018 at 7:32 pmJai sai ram.
Sachin
January 31, 2018 at 7:33 pmSuper mam..Jai saibaba.
soundarya
January 31, 2018 at 9:13 pmAum sri sai ram
Ldip
February 1, 2018 at 12:44 pmSuper jai saibaba
Vidya
February 2, 2018 at 5:17 pmWow .. super . Om SaiRam.
T.V.Gayathri
February 3, 2018 at 9:54 amఓం శ్రీ సాయినాధాయ నమః