Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఇప్పుడు కృష్ణ ప్రియకు 9 సంవత్సరాలు నడుచుచున్నది. అనేక దివ్య దర్శనములు అగుచుండెను. ఆమెకు 8 ఏట ఒకసారి అమ్మవారు(chicken pox) పోసి జర్వంతో తల్లడిల్లుచున్నది.
అప్పుడు మంచి గంధం వాసన ఇల్లంతా వ్యాపించేను. కృష్ణకు మాత్రం ఎదురుగా లక్ష్మి, నారాయణ దర్శనం అయినది.
ఆ పరంధాముడు ఎన్నో తపస్సులకు, యోగాలకు, యాగాలకు అందని దైవం ఎందరో మునులు, ఋషులు, ఒక్క క్షణం దివ్య దర్శనం కోసం జన్మలు వేచి వుంటారు, అలాంటి నారాయణుడు మహాలక్ష్మి సమేతంగా కృష్ణ ప్రియకు దివ్య దర్శనం ఇచ్చెను.
దానికి సంకేతంగా ఇల్లు మొత్తం చందనం, మంచి గంధం, సుమ వైజయంతీ మాలల, వాసన గుప్పుమని అందరికి వచ్చుచుండెను. కానీ లక్ష్మీ నారాయణులు కృష్ణకు మాత్రం కనిపించు చున్నారు.
ఇంత దివ్యమైన వాసన ఎక్కడ నుండి వచ్చుచున్నది? అప్పుడు కృష్ణ, అమ్మతో అన్నది “అమ్మ ఎవరో దివ్య పురుషుడు, స్త్రీ , నాకు కనపడుతున్నారు” అన్నది. అందరూ ఆశ్చర్య చకితులు అయినారు.
ఇలా రోజులు గడుస్తు కృష్ణ 9 వ సంవత్సరంలోకి వచ్చింది.విద్యనభ్యసించు చున్నది. కాని ఎప్పుడు ఆదే ద్యాస, ఎవరు ఆ దివ్యాత్మ నాకు రాత్రి దర్శనం ఇచ్చి, మంత్రోపదేశం చేసింది? ఆ దివ్య పురుషును తలచుకుంటేనే మనసు ఆనంద పారవశ్యం అవుతున్నది. ఏమో? ఆయన “ఓం శ్రీ సాయినాథాయ నమః అని మంత్రం ఇచ్చారు.
గత జన్మల గురువును అన్నారు. అతని పేరు సాయినాధుడేమో. ఎవ్వరికి చెప్పకు? అన్నారు. గురువాజ్ఞమరి చెప్పకూడదు? మరి ఎవరో ఎలా తెలుస్తుంది? కాని ఎవరో మహనీయులు తనకు తోడు, నీడగా నడిపిస్తున్నారని అంత చిన్న వయసులోనే అర్ధం అయింది కృష్ణకు.
ఆమె దివ్యాత్మ మరి, కాని ఆయన ఉపదేశించిన మంత్రాన్ని పదే, పదే స్మరించుచుండెడిది. అందువలననే ‘ఒక రోజు రాత్రి తను గోలోకం వెళ్ళినట్లు, రాధా కృష్ణల దర్శనం అయినట్లు, ఎదో గతజన్మ బంధం …తనకు అక్కడ కలదని ఇలా తరచూ కలలో కృష్ణ దర్శనం అయ్యేది.
ఆలా కృష్ణుడు ఎప్పుడు కనపడ్డా కృష్ణుని మీద భక్తి భావం ఆమెకు అంచెలంచెలుగా పెరుగుతూ వస్తువుంది.
కృష్ణ సందర్శనాభిలాష ఎక్కువ అవుతూ వచ్చింది. ఎప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ధ్యాసనే, ఆరాటం ఎక్కువ అవుతూ వచ్చింది.
తన గురుదేవుల దర్శనం అయితే అడుగుతాను అని ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తు వుంది.
తల్లిదండ్రులకు కూడా తెలిపేది కాదు. ఇంక కృష్ణకు 11 వ సంవత్సరం వచ్చెను…ఆమె వివాహం రేపు భాగంలో …
సర్వం సాయినాథార్పణమస్తు
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
…..సశేషం…..
Latest Miracles:
- ఎనిమిదేళ్ల పసి ప్రాయంలో కృష్ణ ప్రియకు గురోపదేశం ఇచ్చిన శ్రీ సాయినాధుడు
- వినాయక చవితి రోజున కృష్ణ ప్రియకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన సాయినాథుడు
- ఆ గురుదేవులు(సాయినాథుడు) అందరికి పరీక్ష పెడతాడు. కృష్ణ ప్రియ లాంటి వాళ్ళు పరీక్షలో నెగ్గుతారు.
- బాబా మరల కృష్ణ ప్రియ కు దర్శనం ఇచ్చి నీకు త్వరలో మారకం వుంది, నేను రక్షిస్తాను
- మాతాజీ కృష్ణ ప్రియ జననం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
26 comments on “కృష్ణ ప్రియకు గోపాలుని దివ్య దర్శనము”
Dillip
February 1, 2018 at 12:41 pmNice miracle
b vishnu Sai
February 1, 2018 at 1:04 pmBhale undi pinamma
Om sai ram
Sachin
February 1, 2018 at 1:32 pmKrishna darsanam.wow.
Deepu
February 1, 2018 at 1:33 pmBhagawan krishna darsanam.my god..
Somya
February 1, 2018 at 1:33 pmJai sai krishna..
Funny
February 1, 2018 at 1:34 pmBahut acha he mam.
Kaanthi
February 1, 2018 at 1:36 pmBhale vundhi.story.
Srimathi
February 1, 2018 at 1:36 pmSuper.akka.story.
Kaajal
February 1, 2018 at 1:37 pmJai sai ram.
Vijayakka
February 1, 2018 at 1:42 pmBaagundhi.Madhavi.
Raghu
February 1, 2018 at 1:44 pmGoppalu ni dersanamaa..O my god..Bhale vundhi.
Gautam
February 1, 2018 at 1:51 pmBahut acha he madhu.
Arunavalli
February 1, 2018 at 1:53 pmMadam..Bhale vundhi.Mathaji katha.
Ratna
February 1, 2018 at 1:54 pmWaiting for next part.
Ramesh
February 1, 2018 at 1:57 pmSairam.
Sachin
February 1, 2018 at 1:59 pmWaiting for next..Interesting.
pramadha
February 1, 2018 at 2:22 pmchala baagundhi.madhavi
Mamata
February 1, 2018 at 2:23 pmbahuth acha he..Madhavi mam.
Sudip
February 1, 2018 at 2:29 pmMam..Super leela.mam
Sambid
February 1, 2018 at 3:47 pmMam..Bahut acha he.doing gud job..sairam
Gouri
February 1, 2018 at 3:48 pmSuper vundhi.madhavi..God bless u..sairam
Dhinesh
February 1, 2018 at 3:50 pmBaagundhi madam..Sai ram.
Gaurav
February 1, 2018 at 4:38 pmChala baagundhi..Sairam.
Yaswanth
February 1, 2018 at 4:39 pmBaagundhi..Mathaji krishna priya.story.
T.V.Gayathri
February 1, 2018 at 8:15 pmఓం శ్రీసమర్ద సద్గురు సాయినాధాయ నమహ. సాయి సర్వాంతర్యామి.
Vidya
February 2, 2018 at 5:22 pmVery nice story . Om Sairam.