Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
బొంబాయిలో నుండు యోగియగు బాలబువ సుతార్ 1917వ సంవత్సరమున మొదటిసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్పభక్తుడు. వారెల్లప్పుడు ధ్యానము, భజన చేయుటచే వారిని ‘నవయుగ తుకారామ్’ అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా బాబా “నేనీతనిని నాలుగు సంవత్సరములనుండి యెరుగుదును.” అనెను. తాను మొదటి సారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవా డగుటచే బాలబువ ఇదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా నాలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను. “యోగు లెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు? తన భక్తులందు వారి కెంత ప్రేమ? నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి.”
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- బాబాకు, అక్బర్ కు సంబంధించి, మహదీ బువా వివరించిన చిన్న కధ.–Audio
- కాకా మహాజని
- బాబా 7 గురువారముల వ్రతము – బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ
- నారాయణ్ గోపినాద్ దిఘే
- డాక్టరుగారి మేనల్లుడు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments